Homehoroscopetoday rasi phalalu in telugu : 17/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 17/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

17/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం – rasi phalalu

ఈ రాశివారు ఈరోజు అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అధిక ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఆరోగ్యం విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.

వృషభం

ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్యమైన‌ నిర్ణయాలను తీసుకుంటారు. విజయావకాశాలు మెరుగుపడ‌తాయి. శత్రువుల మీద విజయాన్ని నమోదు చేస్తారు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు.రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.

మిథునం – rasi phalalu

ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయాం సొంతం అవుతుంది.. అధిక శ్రమ ఎక్కువ‌గా పడాల్సి ఉంటుంది. ఆవేశానికి పోకుండా ఉండాలి. అందరినీ కలుపుకుని వెళ్లడం వలన సమస్యలు రావు. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటే మంచిది.ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.

rasi phalalu today horoscope

కర్కాటకం

ఈ రోజు, ఈ రాశి వ్యక్తులు వారి ప్రతిభకు గుర్తింపు మరియు ప్రశంసలు పొందుతారు. బంధువుల సలహాలు పాటించి పురోభివృద్ధి సాధిస్తారు. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి. బంధువులు, మిత్రుల‌ని క‌లిసే అవ‌కాశం ఉంది. గొడ‌వ‌ల‌లో త‌ల దూర్చ‌కుండా ఉంటే మంచిది.విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

-Advertisement-

సింహం – rasi phalalu

ఈ రోజు, ఈ రాశి వ్యక్తులు తమ బంధువులతో సంతోషకరమైన క్షణాలను అనుభవిస్తారు. షెడ్యూల్‌లో ముఖ్యమైన పనులను విజయవంతంగా ముగించే అవకాశం ఉంది, దానితో పాటు వారి ప్రయత్నాలకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది.గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.

కన్య

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. అనుకున్న ఫలితాలు రావడానికి అధికంగా శ్రమపడాల్సిన అవ‌స‌రం ఉంది.. కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్లడంలో కాస్త త‌డ‌బాటుకి గుర‌య్యే అవ‌కాశం ఉంది.ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

తుల

ఈ రోజు, ఈ రాశి వారు ముందుకు సాగడానికి వారి మానసిక శక్తిని ఉపయోగించుకుంటారు. సానుకూల చర్యలు మరియు పనులలో నిమగ్నమవ్వడం మంచిది. బంధువుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. తుల రాశికి చెందిన వారు వివాదాల‌కి చాలా దూరంగా ఉండాలి.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం

ఈ రోజు, ఈ రాశి వ్యక్తులు తమ మానసిక ధైర్యాన్ని క్షీణించకుండా కాపాడుకోవాలి. మితమైన ఫలితాలు లాభాలను అందిస్తాయి. కుటుంబం మరియు స్నేహితులతో కలిసి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, ఇది అనుకూలమైన ఫలితాలకు దారి తీస్తుంది. ఇబ్బందులు తొల‌గిపోతాయి.ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

ధనస్సు

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల మద్దతు తో విజయ తీరాలను చేరుకుంటారు. ఈ రోజు మీకు మంచి రోజు. చేపట్టిన బాధ్యతలను సక్రమంగానిర్వ‌హించే అవ‌కాశం ఉంది.. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గొప్ప అవ‌కాశాలు కలుగుతాయి.కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధువులతో, స్నేహితులతో గొడవలు పడకుండా జాగ్రత్త గా ఉండటం మంచిది.

మకరం

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంతో తగిన సహకారం త‌ప్ప‌క‌ లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆచితూచి వ్యవహరించి ముందుకు సాగుతార‌రు. బాధ్యతలను నెరవేర్చేదిశగా ముందు అడుగులు వేస్తారు.చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి.

కుంభం

ఈ రోజు ఈ రాశి వ్యక్తులు మీ ఆరోగ్య సంబందిత విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి . చేపట్టిన పనులల్లో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగిస్తారు. . కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది.బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన తప్పదు. చిన్న విషయాలకోసం ఎక్కువ శ్రమిస్తారు.

మీనం

ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తల‌ను ఎక్కువ‌గా వింటారు. అనుకున్న పనులను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసే అవ‌కాశం ఉంది.. బంధువులతో, స్నేహితులతో పార్టీ ల లో పాల్గొంటారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తారు. ఏ కార్య‌క్ర‌మంలో అయిన స‌రే పాల్గోవాల‌ని ఉత్సాహం చూపిస్తుంటారు.ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News