HomehoroscopeHoroscope today in Telugu : ఈ రోజు రాశి ఫలాలు (07/09/2023)

Horoscope today in Telugu : ఈ రోజు రాశి ఫలాలు (07/09/2023)

Telugu Flash News

Get your Horoscope today in Telugu on 07/09/2023 know your astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you.

మేషం

అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లేర్ప‌డే అవ‌కాశ‌ముంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

వృషభం

కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తారు. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ధైర్య సాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు.

మిథునం

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.కోరుకునేది ఒక‌టైతే జ‌రిగేది మ‌రొక‌ట‌వుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. వేళ ప్ర‌కారం భుజించుట‌కు ప్రాధాన్య‌మిస్తారు. చంచ‌లం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మ‌నో నిగ్ర‌హానికి ప్ర‌య‌త్నించాలి. పిల్ల‌ల ప‌ట్ల ఏ మాత్రం అశ్ర‌ద్ధ ప‌నికిరాదు.

కర్కాటకం

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంలో ఆనందంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో స‌ఫ‌లీకృతుల‌వుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు అధిక‌మ‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

rasi phalalu today horoscope

-Advertisement-

సింహం

బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.అద్భుత‌మైన అవ‌కాశాల‌ను పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాలు సంపూర్ణంగా ల‌భిస్తాయి. అనుకోకుండా డ‌బ్బు చేతికందుతుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు సేక‌రిస్తారు.

కన్య

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొదుతారు.రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ఇత‌రుల‌కు ఉప‌క‌రించు ప‌నులు చేప‌డుతారు. గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు.

తుల

వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.ఆరోగ్యం గూర్చి జాగ్ర‌త్త ప‌డుట మంచిది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మేలు. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. డ‌బ్బును పొదుపుగా వాడుతారు.

వృశ్చికం

ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విసయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.నూత‌న కార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప‌భోజ‌నం వ‌ల్ల ఆనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వ‌రకు అస‌త్యానికి దూరంగా ఉండుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతారు.

ధనస్సు

అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.పిల్ల‌ల వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డుతారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధ‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. నూత‌న వ్య‌క్తులు ప‌రిచ‌య‌మ‌వుతారు.

మకరం

బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. రుణప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి.బంధు, మిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్య విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ‌తో పాటు, మాన‌సికాందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు.

కుంభం

ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.బంధు, మిత్ర విరోధ‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. మాన‌సికాందోళ‌న అధిక‌మ‌గును. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. నూత‌న కార్యాల‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తారు.

మీనం

ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయుట మంచిది. అజీర్ణ బాధ‌లు అధిక‌మ‌గును. కీళ్ల నొప్పుల బాధ నుంచి ర‌క్షించుకోవ‌డం అవ‌స‌రం. మ‌నో విచారాన్ని క‌లిగి ఉంటారు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News