Thursday, May 9, 2024
HometelanganaSankranti Holidays in Telangana 2024 | సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే ?

Sankranti Holidays in Telangana 2024 | సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే ?

Telugu Flash News

Sankranti Holidays in Telangana 2024 | తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా మొత్తం ఆరు రోజుల సెలవులు ప్రకటించింది. జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సెలవు ఉంటుంది.

13వ తేదీ రెండవ శనివారం, 14వ తేదీ ఆదివారం. ఈ రోజున భోగి పండుగ. 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ. 17వ తేదీన ప్రభుత్వం అదనంగా సెలవును ప్రకటించింది.

రెండవ శనివారం, ఆదివారం కలిపి మొత్తం ఆరు రోజులు విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. 18వ తేదీన అన్ని విద్యాసంస్థలు యథావిధిగా తెరుచుకోనున్నాయి.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News