HomecinemaSamantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే స‌మంత అన్ని కోట్లు సంపాదిస్తుందా..!

Samantha: ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే స‌మంత అన్ని కోట్లు సంపాదిస్తుందా..!

Telugu Flash News

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు అనే విష‌యం తెలిసిందే. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది స‌మంత‌. ఇటీవలే సమంత నటించిన యశోద సినిమా కూడా భారీ సక్సెస్ సాధించ‌డం మ‌నం చూశాం.

ఇక అంతకుముందు సమంత నటించిన పుష్ప సినిమా కూడా ఆమెకు దేశ వ్యాప్తంగా పేరు తెచ్చి పెట్టింది.గత కొన్నాళ్లుగా అనారోగ్య కారణాలతో సమంత సినిమాలకు షూటింగులకు దూరం ఉన్న స‌మంత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ లో పాల్గొంటుంది.

samantha shaakuntalam latest photosస‌మంత సినిమాలతో పాటు తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కూడ బాగానే సంపాదిస్తుందని తెలుస్తుంది.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 24.8 మిలియన్లకి పైగానే ఫాలోవర్స్ ఉండగా, ఆ సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది.

ఇక ఆమె క్రేజ్ వ‌ల‌న వివిధ రకాల టాప్ కంపెనీలకు అత్యంత డిమాండ్ ఉన్న బ్రాండ్ అంబాసిడర్‌గా మారడంతో నెలకు కోట్లలోఆదాయం ఆర్జిస్తుంది.

స‌మంత తన సోషల్ మీడియా ప్రమోషన్‌ల ద్వారా నెలకు రూ. 3 కోట్లు సంపాదిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతుండ‌గా, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషనల్ పోస్ట్‌ల కోసం దాదాపు రూ. 20 లక్షలు వసూలు చేస్తుందని ఇన్‌సైడ్ టాక్. సామ్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే.

also read :

-Advertisement-

Actress Pooja Hegde at Zee Cine Awards 2023 Event

Alia Bhatt at Zee Cine Awards 2023 Photos and Videos

Kiara Advani at Zee Cine Awards 2023 Photos and Videos

Rashmika Mandanna at Zee Cine Awards 2023 Photos and Videos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News