HomecinemaMahesh-Rajamouli : బాబోయ్.. మూడు పార్ట్‌లుగా మ‌హేష్‌-రాజ‌మౌళి మూవీ..!

Mahesh-Rajamouli : బాబోయ్.. మూడు పార్ట్‌లుగా మ‌హేష్‌-రాజ‌మౌళి మూవీ..!

Telugu Flash News

Mahesh-Rajamouli : ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కి ఆస్కార్ రావ‌డంతో రాజ‌మౌళి పేరు మారుమ్రోగిపోతుంది. ఆయ‌న సినిమాల‌పై హాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా ఓ లుక్కేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ రాజమౌళి బాధ్యత మరింత పెంచింది అనే చెప్పాలి. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో రాజ‌మౌళి చేయ‌నున్న సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఊహించని స్థాయిలో ఉండ‌నున్న‌ట్టు సమాచారం అందుతుంది. బడ్జెట్ వందల కోట్లను దాటి వేల కోట్లకు చేరింద‌ని, రాజమౌళి ఈ చిత్రాన్ని మూడు భాగాలు తెర‌కెక్కింబోతున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో ప్ర‌చారం న‌డుస్తుంది.

ఇక ప్ర‌తి పార్ట్‌కి దాదాపు రూ. 700 కోట్లు బ‌డ్జెట్ కేటాయించారట. అంటే మొత్తంగా రాజమౌళి-మహేష్ చిత్ర బడ్జెట్ రూ. 2100 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని టాక్. మొదటి భాగం సక్సెస్ ఆధారంగా బడ్జెట్ ఇంకా పెరిగే అవకాశం కలదని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఇక రెమ్యున‌రేష‌న్ విష‌యానికి వ‌స్తే.. మహేష్ బాబు ఈ చిత్రానికి ఏకంగా 10 ఏళ్లు తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది. జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఈ ప్రాజెక్ట్ రూపొంద‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ సినిమా కోసం మ‌హేష్ అనేక సాహ‌సాలు చేయ‌బోతున్నాడ‌ని టాక్.

also read :

Mahesh Babu: మ‌హేష్, రాజ‌మౌళి చిత్రం ఇంగ్లీష్‌లో కూడా.. ఇది నిజమా ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News