HomedevotionalHoroscope (26-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (26-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 26th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త విన‌డం జ‌రుగుతుంది.. మిత్రులతో విభేదాలు సమసిపోవ‌డంతో ఆనందంగా ఉంటారు .వృత్తి వ్యాపారాలు నిలకడగా ఉంటాయి.

వృషభం

ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. మిత్రుల సహాయంతో ఒకటి రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేయ‌గ‌లుగుతారు.. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం ఉత్త‌మం.

మిథునం

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల‌లో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. భాగస్వాములతో ఆచితూచి వ్యవహరించాల్సి అవ‌స‌రం ఉంది.. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ కూడా వ‌స్తాయి.

కర్కాటకం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా డబ్బు చేతికి అంద‌డంతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగంలో సహచరుల కారణంగా ఒకటి రెండు సమస్యలు ఇబ్బంది పెట్టే అవ‌కాశం ఉంది.

సింహం

ఈ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చే అవ‌కాశం ఉంది. కొత్త నిర్ణయాలను వెంటనే ఆచరణలో పెట్టడం ఉత్త‌మం. అనవసర పరిచయాలకు దూరంగా ఉంటే మంచిది.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశి వారికి పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పరుచుకుంటారు.. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గ‌డిపే అవ‌కాశం ఉంది.

తుల

ఈ రాశి వారికి ఊహించని విధంగా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే సూచనలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం ఉత్త‌మం. ఇబ్బందుల్లో ఉన్న బంధువులకు ఆర్థిక సహాయం చేసి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

వృశ్చికం

ఈ రాశి వారికి స్థాన చలనానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడే అవకాశం కూడా ఎక్కువే.

ధనుస్సు

ఈ రాశి వారు కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేసి ఇబ్బంది పడే అవ‌కాశం ఉంది.. విలాసాల మీద ఖర్చు చేయడం త‌గ్గించ‌కోవాలి. డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఒక్క నిమిషం కూడా తీరిక లేని స్థితిలో ఉంటారు.

మకరం

ఈ రాశి వారి కుటుంబ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్యంలో అన్యోన్యత క్ర‌మంగా పెరుగుతుంది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా ఒత్తిడికి గురయ్యే అవ‌కాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం

ఈ రాశి వారికి కుటుంబంలో అనుకోకుండా పిల్లల వల్ల సమస్యలు తలెత్తుతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్త‌మం. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రయోజనాన్ని అయితే కలిగిస్తాయి.

మీనం

ఈ రాశి వారికి డబ్బు సమస్యలు ఉండకపోవచ్చు. ఆర్థిక సంబంధమైన వ్యాపారాలు చేసేవారికి సమయం అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంది చదువుల్లో పిల్లలు ముందడుగు వేయ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.. ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్త‌మం.

also read :

డిగ్రీ చదువుతూ నెలకు రూ.10 వేలు సంపాదించేలా ప్రభుత్వం కార్యాచరణ!

Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌కి పుట్ట‌బోయేది అమ్మాయేన‌ట‌.. విష‌యం ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే..!

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, అన్నా లెజినోవాల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టింది.. వైర‌ల్‌గా మారిన వార్త‌

moral stories in telugu : నీతి కథలు చదవండి

Samyuktha Menon : బూతులు తిట్టాడ‌ని చెంప చెళ్లుమ‌నిపించిన విరూపాక్ష భామ‌

CBI Ex Director Nageswararao: తెలంగాణలో హిందువులారా జాగ్రత్త.. బీజేపీ, మజ్లిస్‌లను నమ్మొద్దు!

Bernad Arnault : లక్షల కోట్ల సంపదకు వారసుడెవరు? ప్రపంచ కుబేరుడి వెతుకులాట

Viral Video : చీరల కోసం సిగపట్లు.. జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్న మహిళలు!

Suma Adda : అదేంటి.. హీరో గోపీచంద్ ఏకంగా సుమ గొంతు ప‌ట్టేసుకున్నాడు..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News