Monday, May 20, 2024
HomecinemaGopichand: గోపిచంద్‌తో గొడ‌వ‌కు దిగిన తేజ‌.. నువ్వు ఏం పీకావ్ అంటూ ఫైర్

Gopichand: గోపిచంద్‌తో గొడ‌వ‌కు దిగిన తేజ‌.. నువ్వు ఏం పీకావ్ అంటూ ఫైర్

Telugu Flash News

GopiChand: మాచో హీరో గోపిచంద్ న‌టించిన తాజా చిత్రం రామ‌బాణం. మే 5న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోషన్స్ జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో తేజ‌.. గోపీచంద్ ని ఇంటర్వ్యూ చేశారు.

నీకు ఇష్టమైన మూవీ ఏంటని తేజ అడ‌గ‌గా, దానికి గోపీచంద్ జయం అని చెప్పారు. ఇక తనతో మూవీ ఓకే చేసి తర్వాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదని గోపిచంద్‌ని నిల‌దీశాడు తేజ‌. దానికి అది నా త‌ప్పే అని గోపిచంద్ ఒప్పుకున్నాడు.

ఇక ఈ ఇంటర్వ్యూలో గోపీచంద్ ఫాదర్ టి.కృష్ణ ప్రస్తావన రాగా, ఆయన గొప్పోడే, నువ్వేం పీకావ్ అంటూ తేజ ఆశ్య‌ర్య‌పోయే విధంగా మాట్లాడాడు. అస‌లు బాలయ్యతో ప్రకటించిన మూవీ నీ వద్దకు ఎలా వచ్చింది? డైరెక్టర్ శ్రీవాస్ తో గొడవలయ్యాయట కదా? అని తేజ ఎన్‌కౌంట‌ర్ చేశారు.

ప్రోమోనే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ ఫుల్ ఎపిసోడ్ ఇంకెంత సంచ‌ల‌నం సృష్టిస్తుందో చూడాలి. ఇక కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్న గోపిచంద్ ఈ సినిమాతో మంచి విజ‌యం త‌న ఖాతాలో వేసుకోవాల‌ని అనుకుంటున్నాడు.

also read :

Horoscope (26-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

డిగ్రీ చదువుతూ నెలకు రూ.10 వేలు సంపాదించేలా ప్రభుత్వం కార్యాచరణ!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News