HomecinemaSuma Adda : అదేంటి.. హీరో గోపీచంద్ ఏకంగా సుమ గొంతు ప‌ట్టేసుకున్నాడు..!

Suma Adda : అదేంటి.. హీరో గోపీచంద్ ఏకంగా సుమ గొంతు ప‌ట్టేసుకున్నాడు..!

Telugu Flash News

Suma Adda: ఇటీవ‌ల సినిమా హీరోలు త‌మ మూవీ ప్ర‌మోష‌న్స్ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. పాపుల‌ర్ షోల‌లో సంద‌డి చేస్తూ హ‌డావిడి చేస్తున్నారు. మాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ రామబాణం.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా, ఈ చిత్రాన్ని లౌక్యం, లక్ష్యం ఫేమ్ శ్రీవాస్ తెర‌కెక్కించారు.

సూపర్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతోఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. అయితే రామబాణం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ యాంకర్ సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా షోకి హాజ‌రైంది.

తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో సుమ రామబాణం చిత్ర యూనిట్ తో ఓ మనీ గేమ్ ఆడించింది.

అయితే గేమ్ ఆడుతూ ఆడుతూ మధ్యలో గోపీచంద్ చాలా వైల్డ్ గా బిహేవ్ చేసి అంద‌రికి షాకిచ్చారు. ఒక్కసారిగా సుమ గొంతు పట్టుకోవ‌డంతో ఆమె భయంతో బిగుసుకుపోయింది.

ఎందుకు అలా చేశాడ‌నేది ఏప్రిల్ 29న ప్రసారం కానున్న ఫుల్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.

-Advertisement-

watch video here

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News