Monday, May 20, 2024
HomedevotionalHoroscope today telugu : 16-01-2023 పంచాంగం రాశి ఫలాలు..

Horoscope today telugu : 16-01-2023 పంచాంగం రాశి ఫలాలు..

Telugu Flash News

Today’s Panchangam – January 16, 2023 (Monday) – ఈ రోజు పంచాంగం జనవరి 16, 2023

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం , ఉత్తరాయణం – హేమంతఋతువు , పుష్య మాసం – బహళ పక్షం
తిథి:నవమి మ 1.58 వరకు
వారం:సోమవారం (ఇందువాసరే)
నక్షత్రం:స్వాతి మ 2.48 వరకు
యోగం:శూలం తె 4.43 వరకు
కరణం:గరజి మ 1.58 వరకు తదుపరి వణిజ రా 1.29 వరకు
అమృతకాలం : ఉ7.35వరకు & తె5.46నుండి
రాహుకాలం : ఉ7.30 – 9.00
దుర్ముహూర్తము:మ 12.32 – 1.16 &
మ 2.45 – 3.29
వర్జ్యం:రా 8.19 – 9.54
యమగండ/కేతుకాలం : ఉ10.30 -12.00

Horoscope Today, 16th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Aries horoscope

ఈ రాశి వారు దూరాలోచనతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో కొంచెం శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఐటీ తదితర వృత్తి నిపుణులు అభివృద్ధి సాధిస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయం సాధిస్తారు.

లక్కీ నెంబర్ : 3
లక్కీ కలర్ : పసుపు రంగు

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Taurus horoscope

ఈ రాశి వారి కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగతంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్యకు అనుకోకుండా పరిష్కారం దొరుకుతుంది.

-Advertisement-

లక్కీ నెంబర్ : 5
లక్కీ కలర్ : గోదుమ రంగు

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Gemini

ఈ రాశి వారి అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొందరు బంధువులతో అపార్ధాలు తలెత్తుతాయి. విద్యార్థులకు అంతా బాగానే ఉంటుంది.

లక్కీ నెంబర్ : 8
లక్కీ కలర్ : బూడిద రంగు

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Cancer horoscope

ఈ రాశి వారు ఉద్యోగంలో అంతా అనుకూలంగానే ఉంటుంది. అధికారులు బాగా సహకరిస్తారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. వృత్తి వ్యాపారాలు వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు.

లక్కీ నెంబర్ : 6
లక్కీ కలర్ : ఆకుపచ్చ రంగు

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Leo

ఈ రాశి వారు స్నేహితులతో వాదనలకు దిగవద్దు. బంధువుల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళతారు.

లక్కీ నెంబర్ : 5
లక్కీ కలర్ : నారింజ రంగు

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Virgo

ఈ రాశి వారు కొద్దిగా మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో కాస్తంత అసంతృప్తి కలుగుతుంది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.

లక్కీ నెంబర్ : 3,6
లక్కీ కలర్ : ఎరుపు రంగు

horoscope today in teluguతుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Libra horoscope

ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాల వారు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సాఫీగా ఉద్యోగ జీవితం కొన‌సాగిస్తారు.. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ‌. పిల్లల్లో ఒకరికి విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది.

లక్కీ నెంబర్ : 1,4
లక్కీ కలర్ : నారింజ రంగు

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Scorpio

ఈ రాశి వారు అవసరానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా రాణిస్తారు. కుటుంబ జీవితంలో టెన్షన్స్ ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు.

లక్కీ నెంబర్ : 4
లక్కీ కలర్ : నలుపు రంగు , గోదుమ రంగు

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Saggitarius

ఈ రాశి వారు ఆర్థికంగా బలం పుంజుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మంచి శుభవార్త వింటారు.

లక్కీ నెంబర్ : 9
లక్కీ కలర్ : నీలి రంగు, ఎరుపు రంగు

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Capricorn horoscope

ఈ రాశి వారు ఉద్యోగ పరంగా శుభవార్త వింటారు. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదిస్తారు. పెళ్లి ప్రయత్నాలలో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

లక్కీ నెంబర్ : 5,8
లక్కీ కలర్ : ఆకుపచ్చ రంగు

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Aquarius

ఈ రాశి వారి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. బంధువులతో అపార్ధాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆచి తూచి మాట్లాడండి.

లక్కీ నెంబర్ : 7, 2
లక్కీ కలర్ : వంకాయ రంగు

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 16, Pisces horoscope

ఈ రాశి వారు వృత్తి ఉద్యోగాలపరంగా ఆదాయం బాగానే పెరుగుతుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి

లక్కీ నెంబర్ : 2, 9
లక్కీ కలర్ : తెలుగు రంగు , పసుపు రంగు

Also Read :

Cricketers: ఈ నెల‌లో ఇద్ద‌రు భార‌త్ క్రికెట‌ర్స్ పెళ్లి.. వాళ్లెవ‌రు, ఎవ‌రిని చేసుకోనున్నారంటే..!

సికింద్రాబాద్‌-విశాఖ వందే భారత్‌ ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే.. చార్జీలు, రైలు విశేషాలివే..

పవన్‌ కల్యాణ్‌ టార్గెట్‌ అదేనా? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో క్లారిటీ ఇచ్చేశారా?

బొన్నీ గాబ్రియేల్‌ : మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కించుకున్న అమెరికా అందగత్తె

Santro Ravi : సాంట్రో రవి ఎవరు ? ఇతను చేసిన నేరాలేంటి? ఇప్పుడెందుకు హాట్ టాపిక్ గా మారాడు?

America news : గ్యాస్ స్టవ్ లతో గండమా? అమెరికాలో వీటి నిషేధం కాయమా?

Anasuya: ఓ వ్యాధితో బాద‌ప‌డుతున్న‌ట్టు చెప్పి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చిన అన‌సూయ‌

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News