Monday, May 20, 2024
HomehealthCold Remedies: జలుబు తగ్గడానికి ఏం చేయాలి? ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

Cold Remedies: జలుబు తగ్గడానికి ఏం చేయాలి? ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటించండి..!

Telugu Flash News

Cold Remedies: జలుబు తగ్గడానికి వైద్యుడిని సంప్ర‌దించ‌కుండా ఇంటి చిట్కాల ద్వారా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. కొత్తిమీర ఆకులు వాసన పీల్చుచుండినచో తరచు వచ్చు తుమ్ములు తగ్గును.
  2. మొదటి ముద్దలో మిరియపు పొడి, ఉప్పు కలిపి తినినచో జలుబు దరిదాపులకే రాదు. మిరియాల పొడిని తేనెతో కలిపి తినినచో జలుబు తగ్గును.
  3. మిరియాలపొడి పెరుగును కలిపి తినినచో రొంప / జలుబు తగ్గును.
  4. వెల్లుల్లిపాయను కాల్చి మొదటి ముద్దలో తినినచో జలుబు తగ్గిపోవును.
  5. జీలకర్రను పొడిచేసి, తడిగుడ్డలో ఉంచి వాసన పీల్చుచుండిన యెడల జలుబు, తుమ్ములు తగ్గును.
  6. రాత్రి పడుకొను సమయములో ముక్కు బాగా దిబ్బడ వేసి బిగించినట్లు ఉన్నచో ఆవనూనెతో ముక్కుపై మసాజ్ చేయవలెను. * ముక్కు ఎండిపోయనట్లు అనిపించినచో 1 చెంచా ఉప్పు, రెండున్నర కప్పుల వేడి నీటిలో కరగించి ఆ ద్రవమును కొంచెము అరచేతిలో వేసుకొని ముక్కుతో పీల్చవలెను.

Nutrition tips : ఆరోగ్య పరిపుష్టికి పాటించాల్సిన అద్భుత‌మైన చిట్కాలు..!

Vitamin Poisoning : అధిక మొత్తంలో విటమిన్లు తీసుకుంటే కలిగే నష్టాలు ?

remedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..

 

 

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News