Homehealthremedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..

remedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..

Telugu Flash News

remedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..

  1. ఉలవలను రుబ్బి మూలవ్యాధి మొలకలపై వేసి కట్టుచున్నచో పిలకలు ఊడిపడగలవు.
  2.  దానిమ్మకాయ పై బెరడు ఎండించి మెత్తగా దంచిన పొడిని 1 చెంచా ఉదయం, సాయంత్రం తేనెతో తీసికొనినచో మూల వ్యాధి తగ్గి రక్తస్రావము ఆగిపోవును.
  3. ఉల్లికోళ్ళు కూరగా వండుకొని తినినచో పైల్సు తగ్గిపోగలవు. కరక్కాయ చూర్ణము పావుతులము, బెల్లపు పొడి తులము కలిపి రోజుకు రెండుసార్లు తీసికొనిన 15 రోజులలో మూలవ్యాధి నయముకాగలదు. (పథ్యం తీసుకొనదగినవి : క్యారెట్టు, తోటకూర, కొత్తిమీర, మజ్జిగ, మగ్గిన అరటిపండు, చన్నీటి స్నానము),
  4. గుప్పెడు వేప చిగురు రుబ్బి దానిలో కొమ్ములు ఎండబెట్టి కొట్టిన పసుపు 2 చెంచాలు వేసి కుంకుడు గింజంత మాత్రలు చేసికొని రోజుకు ఒక మాత్ర చొప్పున తీసుకొనిన మూల శంఖ త్వరగా తగ్గిపోవును.
  5. ముల్లంగి దుంపల రసము 50 నుండి 100 మి.గ్రా. లో కాస్త పంచదార వేసుకొని ఉదయము, సాయంత్రములందు తీసికొనిన మొలల తీవ్రత, బాధలు చాలా వరకు తగ్గును.
  6. ఒక నిమ్మచెక్కకు తగినంత ఉప్పు అద్దుకొని బుగ్గన పెట్టుకొని రసము మ్రింగుచుండిన నెల రోజులలో మొలల వ్యాధి అద్భు తముగా తగ్గును.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News