Saturday, May 11, 2024
HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (14-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (14-05-2023)

Telugu Flash News

Gold Rates Today: బంగారం ధర ఇవాళ కాస్త పెరిగింది. ఇండియాలో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికన్‌ డాలర్‌ బలపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుముఖం పట్టింది.

ప్రస్తుతం ఔన్స్‌ (28.35 గ్రాములు) 2,015 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో నేడు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం రూ.100, స్వచ్ఛమైన పసిడి రూ. 110 చొప్పున పెరిగాయి. కిలో వెండి ధర రూ.200 తగ్గింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,650 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,800 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,500 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం రేటు రూ.56,650గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,800 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,500 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.57,150 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,350గా ఉంది. ప్లాటినం ధర 10 గ్రాములకు రూ.900 తగ్గింది. రూ. 27,690 వద్దకు చేరింది.

Read Also : Weather Today: తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణం ఇలా.. (14-05-2023)

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News