Saturday, May 11, 2024
HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (26-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (26-05-2023)

Telugu Flash News

Gold Rates Today: బంగారం ధరలో ఇవాళ కాస్త మార్పు కనిపించింది. ఇంటర్నేషనల్‌ పరిణామాల నేపథ్యంలో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధరల్లో మాత్రం మార్పులు లేవు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,979.90 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.10, స్వచ్ఛమైన పసిడి ధర రూ.10 చొప్పున తగ్గాయి.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,790 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.60,860 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.55,790గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.60,860 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 76,500 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,240 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,350గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.60 పెరిగింది. రూ. 27,280 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : 26-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News