Sunday, May 12, 2024
HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (27-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (27-05-2023)

Telugu Flash News

Gold Rates Today: పసిడి ధరల్లో ఇవాళ అత్యంత స్వల్ప స్థాయిలో తగ్గుదల కనిపించింది. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,979.90 డాలర్ల వద్ద ఉంది.

ఈ నేపథ్యంలో ఇండియాలో బంగారం ధరల్లో కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర రూ.10, స్వచ్ఛమైన పసిడి ధర రూ.10 చొప్పున తగ్గాయి. వెండి ధరల్లో మార్పులు జరగలేదు.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,640 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.60,700 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.55,640గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.60,700 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 76,500 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,040 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,140గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.130. తగ్గింది. రూ. 27,150 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : 27-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News