Saturday, May 11, 2024
HomebusinessGold Rates Today : నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (23-05-2023)

Gold Rates Today : నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (23-05-2023)

Telugu Flash News

Gold Rates Today : ఇవాళ బంగారం ధర అత్యంత స్వల్పంగా తగ్గింది. ఇద్దరు యూఎస్‌ ఫెడ్‌ అధికారులు హాకిష్‌ కామెంట్లు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుముఖం పట్టింది.

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,974.80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర పది రూపాయలు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. పది రూపాయల చొప్పున దిగొచ్చాయి. కిలో వెండి ధర రూ.300 తగ్గింది.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,290 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,410 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,600 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,290గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,410 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 78,600 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.56,750 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,950గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధర ఇవాళ 10 గ్రాములకు రూ.120 తగ్గింది. రూ. 28,240 వద్దకు చేరింది.

Read Also : today horoscope in telugu : 23-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News