Saturday, May 11, 2024
HomebusinessGold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (22-05-2023)

Gold Rates Today: నేటి బంగారం, వెండి ధరలు ఇలా.. (22-05-2023)

Telugu Flash News

Gold Rates Today: ఇవాళ బంగారం ధరల్లో మార్పులు జరగలేదు. అమెరికన్‌ బ్యాంకింగ్‌ సెక్టార్‌లో ఆందోళనలు సద్దుమణుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పుంజుకుంది.

ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 1,979.90 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ధర, స్వచ్ఛమైన పసిడి ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. వెండి ధరల్లోనూ మార్పులు లేవు.

తెలంగాణలోని హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,300 కి చేరుకుంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.61,420 గా నమోదైంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000 గా ఉంది. తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర రూ.56,300గా ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం రూ.61,420 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 79,000 గా ఉంది.

చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు నేడు రూ.58,800 గా నమోదు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,960గా ఉంది. డబ్బున్న వారు ఆసక్తిగా కొనుగోలు చేసే ప్లాటినం ధరలో కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. 10 గ్రాముల ధర రూ. 28,360 వద్ద కొనసాగుతోంది.

Read Also : today horoscope in telugu : 22-05-2023 ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News