Friday, May 10, 2024
HometelanganaTSPSC Group 1 Prelims Exam 2023 : అరగంట ముందే పేపర్ లాక్కొన్న ఇన్విజిలేటర్, న్యాయం చేయాలంటూ అభ్యర్ధుల ఆందోళన

TSPSC Group 1 Prelims Exam 2023 : అరగంట ముందే పేపర్ లాక్కొన్న ఇన్విజిలేటర్, న్యాయం చేయాలంటూ అభ్యర్ధుల ఆందోళన

Telugu Flash News

TSPSC Group 1 Prelims Exam 2023 : తెలంగాణ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత నడుమ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తున్నారు. నిమిషం తర్వాత కూడా లోనికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. అయితే హైదరాబాద్‌లోని మీర్‌పేటలోని గ్రూప్‌ 1 పరీక్షా కేంద్రంలో గందరగోళం నెలకొంది. పరీక్ష సమయం ముగియడంతో, ఇన్విజిలేటర్ అరగంట ముందుగానే పేపర్లు తీసుకున్నాడు.

అయితే , బయటకు వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఇంకా అరగంట ఉందని తెలిసింది. దీంతో అభ్యర్థులు తమ పేపర్ తిరిగి ఇవ్వాలని ఇన్విజిలేటర్‌ను కోరారు. అయితే ఆ పేపర్ తిరిగి ఇచ్చేది లేదని తేల్చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ చైతన్య కాలేజీ క్యాంపస్‌లో దాదాపు 40 మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

read more news :

kusuma jagadish : గుండెపోటుతో ములుగు జడ్పీ చైర్మన్ కన్నుమూత 🪔💐

Kurnool Crime News : భార్య మహాలక్ష్మి, అత్త హనుమంతమ్మను హతమార్చిన భర్త రమేష్ 🔪

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News