Homehoroscopetoday horoscope telugu (09-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

today horoscope telugu (09-02-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

today horoscope telugu : ఫిబ్రవరి 09, 2024 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Aries | మేష రాశి ఫలాలు 09-02-2024

ప్రారంభించిన పనులలో కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని దాటి ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు.ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది.సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి.

Taurus | వృషభ రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీ గ్రహబలం కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.బంధువులతో విబేధాలు రావచ్చు.ఆవేశానికి గురికాకుండా ఉండటం మంచిది.లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయడం వలన మీకు శుభం కలుగుతుంది.ధ్యానం చేయడం మంచిది. దాన ధర్మాలు చేయండి.

Gemini | మిథున రాశి ఫలాలు 09-02-2024

మీరు మీ రంగాల్లో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సిన సమయం ఇది. ముఖ్యమైన విషయాలలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కీలకమైన నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ రోజు కొన్ని వివాదాలు రావచ్చు. ప్రయాణాలు ఫలిస్తాయి. మీ ఇష్టదైవ ప్రార్థన మీకు మంచి చేస్తుంది.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 09-02-2024

మీరు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఈ రోజు మీకు తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ ప్రయాణాలు ఫలిస్తాయి. శ్రీవిష్ణు నామాన్ని చదవడం మీకు మంచి చేస్తుంది.

Leo | సింహ రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు కలవు. మీరు కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంది. పెద్దల ఆశీర్వాదాలు మీకు మంచి చేస్తాయి. ఒక సమస్యగా అనిపించే అంశాన్ని నిర్లక్ష్యం చేయకండి. బంధువుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. మీ ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. ఈ రోజు శివుణ్ణి ఆరాధిస్తే మంచి జరుగుతుంది.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీకు మానసిక ప్రశాంతత ఉంటుంది. మీరు ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం లభిస్తుంది. బంధువులతో మంచి జరుగుతుంది. మీరు ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఈ రోజు చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం.

Libra | తులా రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీ ప్రతిభ మరియు పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. అభిప్రాయబేధాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరగవచ్చు. ఈ రోజు విష్ణు సహస్రనామం చదవడం మీకు మంచి చేస్తుంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీరు మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. మీరు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి మాట్లాడటం మంచిది. ఈ రోజు మీకు నూతన వస్తువులు లభించే అవకాశం ఉంది. గణపతి దర్శనం చేసుకోవడం శుభకరం.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 09-02-2024

మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు ఉంటాయి. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి, మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఒకటి లేదా రెండు ఆటంకాలు ఎదురైనా, అవి పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు చంద్ర ధ్యానం చేయడం మీకు మంచి చేస్తుంది.

Capricorn | మకర రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీరు విందూవినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కొన్ని సంఘటనలు మీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు గోసేవ చేస్తే మీకు మంచి జరుగుతుంది.

Aquarius | కుంభ రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీరు ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవచ్చు. అయితే, మీ తోటివారి సహకారంతో వాటిని అధిగమించగలరు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చంచలంగా వ్యవహరించవచ్చు. ఇతరులకు మేలు చేయాలనే ఆలోచన మీకు మంచి పేరు తెస్తుంది. ఈ రోజు విష్ణువును ఆరాధించడం మీకు శుభం కలిగిస్తుంది.

Pisces | మీన రాశి ఫలాలు 09-02-2024

ఈ రోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. అయితే, ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బు నష్టం రాకుండా చూసుకోండి. బంధువులు మరియు మిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. ఈ రోజు లక్ష్మీ అష్టకం చదవడం మీకు శుభం కలిగిస్తుంది.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News