HomedevotionalHoroscope (25-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (25-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 25th april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలి. ఆత్మీయుల సహాయ, సహాకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

వృషభం

ఈ రాశి వారు మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు ఏర్ప‌డ‌తాయి.. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొనే ప‌రిస్థితి వ‌స్తుంది.. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

మిథునం

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన ఆభరణ లాభాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకునే ఛాన్స్ ఉంది. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి చేస్తారు.

కర్కాటకం

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహింంచాల్సి ఉంటుంది.. అనవసర వ్యయ ప్రయాసలు ఉంటాయి.

సింహం

ఈ రాశి వారికి విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. కుటుంబ పరిస్థితులు కొంత సంతృప్తికరంగగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవ‌స‌రం ఉంది.. నూతన కార్యాలు వాయిదా వేసుకునే అవ‌కాశం ఉంది.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. రెగ్యుల‌ర్‌గా స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చే అవ‌కాశం ఉంది.. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహాసాలతో కొన్ని పనులు పూర్తి చేయ‌గ‌లుగుతారు.

తుల

ఈ రాశి వారికి కష్టాలన్నీ క్రమేణ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉంది.. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేసే ఛాన్స్ ఉంది.

వృశ్చికం

ఈ రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో కొంత ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.. కొన్ని మంచి అవకాశాలు కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పులు ఉండవు.

ధనుస్సు

ఈ రాశి వారు గృహంలో మార్పు కోరుకుంటారు. ఇతరుల వ‌ల‌న విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ప‌డ‌తారు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

మకరం

ఈ రాశి వారు గృహంలో మార్పు కోరుకుంటారు. ఇతరుల వ‌ల‌న విమర్శలకు లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది ప‌డ‌తారు.. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

కుంభం

ఈ రాశి వారు మానసికాందోళనతో కొంత ఇబ్బంది చెందుతారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌గా ఉంది. కొన్ని విష‌యాల‌లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా ఉండ‌డం ఉత్త‌మం.

మీనం

ఈ రాశి వారికి స‌మాజంలో పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ద‌క్కుతాయి.. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందడం జ‌రుగుతుంది.. బంధుమిత్రులని క‌ల‌వ‌డం వ‌ల‌న మిక్కిలి సంతోషంగా ఉంటారు.

 

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News