Homegalleryshraddha kapoor : శ్రద్ధాకపూర్‌ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ఫోటోలు

shraddha kapoor : శ్రద్ధాకపూర్‌ లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ఫోటోలు

Telugu Flash News

shraddha kapoor : బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ లలో శ్రద్ధా కపూర్ ఒకరు. తెలుగులో, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సాహోలో నటించింది. నటన తో పాటు , గ్లామర్ పాత్రల్లోనూ నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ భామకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ముంబై విమానాశ్రయంలో శ్రద్ధా కపూర్‌ను చూసిన ఓ అభిమాని ఆనందానికి అవధులు లేవు.

ఎయిర్‌పోర్ట్‌లో శ్రద్ధా కపూర్ కోసం ఆ అభిమాని వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే.. ఆమె కారు దిగింది. శ్రద్ధా కపూర్‌ని చూసిన ఆ అభిమాని వెంటనే ఆమె దగ్గరికి వచ్చాడు.మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేశాడు. శ్రద్ధా కపూర్ కూడా అభిమాని ప్రేమకు ఫిదా అయిపోయింది. ఆ తర్వాత తన అభిమాన కథానాయికతో కరచాలనం చేసి ఫొటోలు దిగాడు.

ఇదంతా అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల్లో బంధించారు. ఇప్పుడు వీడియో నెట్టడం ట్రెండింగ్‌లో ఉంది. శ్రద్ధా కపూర్ ఇటీవల రణబీర్ కపూర్ సరసన tu jhoothi main makkaar చిత్రంలో నటించింది. ప్రస్తుతం స్త్రీ 2లో నటిస్తూ.. చిత్రీకరణ దశలో ఉంది.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News