HomegalleryNabha Natesh Hot Pics : ఇస్మార్ట్ పోరి.. ఖతర్నాక్ స్టిల్స్

Nabha Natesh Hot Pics : ఇస్మార్ట్ పోరి.. ఖతర్నాక్ స్టిల్స్

Telugu Flash News

Nabha Natesh Hot Pics

టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరోసారి తన అందాలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. సినిమాల్లో గ్లామర్‌తో అదరగొట్టే నభానటేష్.. సోషల్ మీడియాలో మాత్రం అంతకు మించిన కనువిందు చేస్తుంది. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో నభానటేష్ ఈ అందాలు ఆరబోస్తుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

వెండితెరపై అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో అందాల బొమ్మ సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో దూసుకుపోతోంది. క్లీవేజ్ పార్ట్ కనిపించేలా మోడ్రన్ డ్రెస్ లో అమ్మడు ఫోటోలకు ఫోజులిచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే నభానటేష్‌ను నెటిజన్లు మరిచిపోలేకపోతున్నారు.

థైస్ చూపిస్తూ నెటిజన్ల కళ్లు తనవైపు తిప్పుకునేలా చేస్తోంది. పూరి దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తొలి హిట్‌తోనే వరుస ఆఫర్‌లను అందుకుంది. కానీ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు రాలేదు. మొదటి సినిమాలోనే గ్లామర్ రోల్‌తో మంచి బ్రేక్‌ని అందుకుంది.

అంతకు ముందు నభా నటేష్ నన్ను దోచుకుందువటే సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ అమ్మాయికి అంత క్రేజ్ రాలేదు. కన్నడ ఇండస్ట్రీలో శివరాజ్‌కుమార్‌ నటించిన ‘వజ్రకాయ’ సినిమాతో నభా నటేష్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కన్నడలో ‘లీ’, ‘సాహెబా’ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు నభా నటేష్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

2015లో కన్నడలో కథానాయికగా తెరంగేట్రం చేసిన ఈ భామ.. 2018లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.

-Advertisement-

see more photo galleries :

Nabha Natesh Hot and Cute Stills

divinely gorgeous beauty Nabha natesh Latest Photos 5.7.2023

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News