HomegallerySharwanand Rakshita reddy wedding reception photos: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు

Sharwanand Rakshita reddy wedding reception photos: శర్వానంద్, రక్షితల వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోలు

Telugu Flash News

Sharwanand Rakshita reddy wedding reception photos : టాలీవుడ్ యంగ్ యాక్టర్ శర్వానంద్, రక్షిత రెడ్డిల రిసెప్షన్ ఘనంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ వేడుకకు.. సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌రావుతో పాటు రామ్‌చరణ్‌ దంపతులు కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, అల్లరి నరేష్, జీవిత రాజశేఖర్ ఫ్యామిలీ, దర్శకులు త్రివిక్రమ్, మారుతి, సుమంత్, ఛోటా కె నాయుడు, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు రిసెప్షన్‌కు హాజరయ్యారు. దీంతో వేడుకలు కలర్‌ఫుల్‌గా మారాయి.

 

see more  :

Sharwanand rakshitha reddy wedding photos : శర్వానంద్, రక్షిత పెళ్లి ఫోటోలు

Sharwanand & Rakshitha reddy Engagement Photos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News