HomecinemaNani: నానిపై ప్రేమ‌ను కురిపించిన శృతి హాస‌న్ ల‌వ‌ర్.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Nani: నానిపై ప్రేమ‌ను కురిపించిన శృతి హాస‌న్ ల‌వ‌ర్.. ఆశ్చ‌ర్య‌పోతున్న నెటిజ‌న్స్

Telugu Flash News

Nani: నేచుర‌ల్ స్టార్ నాని ఎంతో క‌ష్ట‌ప‌డి న‌టించిన చిత్రం ద‌స‌రా. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచింది. నాని హిట్ దాహం కూడా తీర్చింది. ఆయనకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ దక్కింది అనే చెప్పాలి.. నైజాం, ఓవర్సీస్ లో దసరా వసూళ్లు స్ట్రాంగ్ గా ఉండ‌గా, ఆంధ్రాలో మాత్రం కాస్త‌ నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో కీర్తి హీరోయిన్‌గా న‌టించ‌గా, నానితో క‌లిసి రెండో చిత్రం చేసింది. అయితే నాని, కీర్తి న‌టించిన ద‌స‌రా చిత్రం ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రిస్తుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం ఈ మూవీకి ఫిదా అవుతున్నారు.ఈ సినిమాకి శృతి హాస‌న్ హాసన్ ప్రియుడు శాంతను హజారిక కూడా ఫిదా అయిన‌ట్టు తెలుస్తుంది.

శాంత‌ను డూడుల్ ఆర్టిస్ట్ కాగా, ఆయన తనదైన శైలిలో విచిత్ర‌మైన‌ కళాఖండాలు రూపొందిస్తుంటారు. తాజాగా దసరా చిత్రంలోని నాని ఐకానిక్ స్టిల్ డూడుల్ ఆర్ట్ రూపొందించి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, అది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. శాంతను హీరో నాని మీద ఇలా అభిమానం చాటుకోవడం విశేషంగా మారింది అనే చెప్పాలి.

 

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)

also read:

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

-Advertisement-

Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News