HomecinemaSurekhavani-RGV: వామ్మో.. సురేఖా వాణి ర‌చ్చ పీక్స్ లో ఉందిగా.. నైట్ పార్టీలో ఆర్జీవీతో..!

Surekhavani-RGV: వామ్మో.. సురేఖా వాణి ర‌చ్చ పీక్స్ లో ఉందిగా.. నైట్ పార్టీలో ఆర్జీవీతో..!

Telugu Flash News

Surekhavani-RGV news: టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీ స్థాయిని మ‌రో ద‌శ‌కు తీసుకెళ్లిన వారిలో రామ్ గోపాల్ వ‌ర్మ త‌ప్ప‌క ఉంటారు. ఒక‌ప్పుడు ఆయ‌న తీసిన సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. అయితే గత కొంత కాలంగా రామ్ గోపాల్ వ‌ర్మ ఏదో కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్ చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు.

అయితే ఇటీవ‌ల ఆయ‌న ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువ‌రురితో ఫోటోలు,వీడియోలు చేస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. తాజాగా సురేఖా వాణి షేర్ చేసిన ఓ పోస్టు పెను సంచలనమైంది. ఓ నైట్ పార్టీ సందర్భంగా రామ్ గోపాల్ వ‌ర్మ, సురేఖా వాణి ఫొటో దిగారు. ఇందులో రామ్ గోపాల్ వర్మకు క్లోజ్‌గా, టైట్ హగ్ తో ఉన్నట్లు కనిపిస్తుంది.

వర్మ చేతిలో గ్లాస్ ఉండగా.. వీరిద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్నట్లు ఆ ఫొటో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో పాటు నెటిజన్లు కూడా దారుణ‌మైన‌ కామెంట్స్ చేస్తున్నారు. గ‌తంలో వ‌ర్మ‌.. ఇనయా సుల్తానా, అరియానా, అషూ రెడ్డితో చేసిన సంద‌డి మాములుగా లేదు. అయితే సురేఖా వాణితో వ‌ర్మ ఇంత క్లోజ్‌గా ఉండ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

also read :

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. త్వరపడండి!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News