Sunday, May 12, 2024
Homecinemaprabhas adipurush teaser : ప్ర‌భాస్ ఆదిపురుష్‌ టీజర్ విడుదల..ఇక రికార్డుల మోతే..

prabhas adipurush teaser : ప్ర‌భాస్ ఆదిపురుష్‌ టీజర్ విడుదల..ఇక రికార్డుల మోతే..

Telugu Flash News

prabhas adipurush teaser : ఈ రోజు అక్టోబర్ 2 న భారీ ఎత్తున అయోధ్య‌లో స‌ర‌యు న‌ది ఒడ్డున నిర్వహించిన ఈవెంట్ లో ఆదిపురుష్ మూవీ టీజర్ ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా లో ప్ర‌భాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. కృతి స‌నన్ సీత పాత్రలో నటించింది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర‌లో న‌టిస్తున్నాడు.

ఈ మూవీ ని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌గా, చిత్రం కోసం దాదాపు 500 కోట్ల భారీ బ‌డ్జెట్ కేటాయించినట్టు తెలుస్తుంది.

ఆదిపురుష్ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా అన్ని ప్రధాన భారతీయ భాషలలో జనవరి 12, 2023న విడుద‌ల చేయ‌నున్నారు.

ఇవి కూడా చదవండి :

Black Pepper: మిరియాల‌ని ఎక్కువ‌గా వాడుతున్నారా, వాటి ప్ర‌యోజ‌నాల గురించి మీకు తెలుసా?

-Advertisement-

Viral Video: హృద‌యాన్ని క‌దిలించిన బాలుడు.. ఫుల్ ఎమోష‌న‌ల్ అవుతున్న నెటిజ‌న్స్

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News