HomehoroscopePisces horoscope today in telugu : మీన రాశి ఫలాలు 19/08/2023

Pisces horoscope today in telugu : మీన రాశి ఫలాలు 19/08/2023

Telugu Flash News

check Pisces horoscope in telugu for August 19, 2023 to know your daily zodiac signs predictions

మీన రాశి (Pisces horoscope) – ఈ రోజు రాశి ఫలాలు 19/08/2023

ఆకస్మిక ధ‌న‌లాభ‌యోగ‌ముంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాదలుంటాయి. అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది.

స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు. ఈ రోజు మీరు ఓపికగా పనిచేయాలి. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది.

పనిచేసే ప్రదేశంలో హడావుడి పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన పెట్టుబడులకు సరైన సమయం కాదు.

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోకుండా కొన్ని సమస్యలను ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంది.ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.

చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

-Advertisement-

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News