HomecinemaNTR Wife Pranathi : చార్మినార్‌లో సోలోగా షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య‌.. అంద‌రు షాక్!

NTR Wife Pranathi : చార్మినార్‌లో సోలోగా షాపింగ్ చేసిన ఎన్టీఆర్ భార్య‌.. అంద‌రు షాక్!

Telugu Flash News

NTR Wife Pranathi shopping at charminar : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్‌గా ఎదిగాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ సినిమాకి ముందే ఆయ‌న‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉండేది. ఈ సినిమా త‌ర్వాత అది రెట్టింపు అయింది. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌తో త‌న 30వ సినిమా చేస్తుండ‌గా, ఈ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు జూనియర్. అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి మాత్రం చార్మినార్ నైట్ బజార్ ను సందర్శించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ప్రణతి ఒక్కరే చాలా సింపుల్ గా, సోలోగా వచ్చి షాపింగ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమె ఫొటోలు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. అంత స్టార్ హీరో భార్య అయి ఉండి కూడా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ – లక్ష్మి ప్రణతి ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా ముద్రవేసుకున్నారు.

ఒకరిపై ఒకరు చూపించే ప్రేమకు ఇటు తారక్ ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతూ ఉంటారు. ప్ర‌ణ‌తి సినిమా ఈవెంట్లలో, ఫంక్షన్లలోనూ పెద్దగా కనిపించదు. అలాంటిది ఆమె స‌డెన్‌గా జ‌నాల‌లోకి రావ‌డంతో తారక్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు.

also read :

Jabardasth : జబర్దస్త్‌ కమెడియన్.. ఇప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు!

Horoscope (18-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News