HomecinemaNaga Chaitanya | ఆ ఒక్క విష‌యంలోనే బాధ‌ప‌డుతున్నా : నాగ చైత‌న్య‌

Naga Chaitanya | ఆ ఒక్క విష‌యంలోనే బాధ‌ప‌డుతున్నా : నాగ చైత‌న్య‌

Telugu Flash News

Naga Chaitanya: ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య‌, స‌మంత జంట ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకోవ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చనీయాంశం అయింది. వీరు విడిపోయిన‌ప్ప‌టి నుండి వీరికి సంబంధించిన‌ ఏదో ఒక విష‌యం నిత్యం వార్త‌లలో నిలుస్తూనే ఉంది.

తాజాగా నాగ చైత‌న్య త‌న తాజా మూవీ క‌స్ట‌డీ ప్ర‌మోష‌న్ లో భాగంగా కొన్ని ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. త‌న జీవితంలో ఎదురైన అనుభ‌వాలు గురించి చెబుతూ.. నా జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రింత బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న‌లు అనేవి లేవు.

నాకు ఎదురైన ప్ర‌తి సంఘ‌ట‌న నుండి ఒక పాఠం నేర్చుకున్నాను. అయితే కొన్ని విష‌యాల‌లో బాధ‌ప‌డ్డాను. వాటి మీద సరైన నిర్ణయం తీసుకోలేకపోయానే బాధ ఉంటుంది. ఆ ఒక్క విషయంలో బాధ అనిపిస్తూ ఉంటుంది.

నా కెరీర్‌లోని మూడు సినిమాల విషయంలో ఇలా జరిగింది అని చైతూ స్ప‌ష్టం చేశాడు. ఇక క‌స్ట‌డీ విష‌యానికి వ‌స్తే.. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నాడు అక్కినేని వార‌బ్బాయి.

also read :

horoscope today telugu : ఈ రోజు రాశి ఫలాలు 02-05-2023

-Advertisement-

Viral Video : చదువు కోసం ప్రాణాలకు తెగించి.. విద్యార్థినుల సాహసం!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News