Saturday, May 11, 2024
HomecinemaMahesh - Rajamouli : మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ !!

Mahesh – Rajamouli : మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ !!

Telugu Flash News

Mahesh – Rajamouli Latest News : ప్రస్తుతం తెలుగు సినిమాలో అత్యంత ఆసక్తికరమైన కాంబినేషన్ మహేష్ బాబు మరియు ఎస్.ఎస్.రాజమౌళిలది. మహేష్ కెరీర్‌లో 30వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కనుండగా, ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌పై ఎటువంటి చిన్న సమాచారం వచ్చినా అది హాట్ టాపిక్‌గా మారుతుంది.

ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. మహేష్ ఈ చిత్రం కోసం యాక్షన్ ట్రైనింగ్‌తోనే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరి నుంచి మహేష్ ట్రైనింగ్ ప్రారంభించనుండగా, రాజమౌళి, టీం షూటింగ్ ప్రారంభించిన తర్వాత 2025లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి నుంచి ఇంత త్వరగా రిలీజ్ అంటే అది ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News