HomecinemaMahesh Babu: జ‌గ‌న్ ప‌థ‌కాన్ని మ‌హేష్ బాబు త‌న సినిమాకి టైటిల్‌గా పెట్ట‌బోతున్నాడా..!

Mahesh Babu: జ‌గ‌న్ ప‌థ‌కాన్ని మ‌హేష్ బాబు త‌న సినిమాకి టైటిల్‌గా పెట్ట‌బోతున్నాడా..!

Telugu Flash News

Mahesh Babu: సినిమా హీరోల‌లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఏపీ సీఎం జ‌గ‌న్‌పై ప‌లు మార్లు త‌న అభిమానాన్నిచాటుకుంటూ వ‌స్తున్నాడు. భరత్ అనే నేను సినిమాలో మహేష్ సీఎంగా నటించ‌గా, అందులో మహేష్ పాత్రను సీఎం జగన్ రియల్ క్యారెక్టర్ తో పోలిక పెట్టుకుని ఫ్యాన్స్ అయితే ఎంతో మురిసిపోయారు.

ఈ సినిమాలో డైలాగ్స్ ని ఇప్పటికీ జగన్ సహా ఇతర వైసీపీ నాయకుల కోసం ఇప్ప‌టికీ వాడుతూనే ఉంటారు. మ‌హేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట సినిమాలో కూడా జగన్ డైలాగ్ ని మహేష్ చెప్పడం వైసీపీ వర్గాల్లో ఎంతో జోష్ ని నింపింది.

నేను విన్నాను, నేను ఉన్నాను అనే డైలాగ్ జ‌గ‌న్ నిజ జీవితంలో ఎంత ప్రాచుర్యం పొందగా, దానిని స‌ర్కారు వారి పాట సినిమా కోసం వాడేశాడు.

ఇక తాజాగా మహేష్ బాబు మరోసారి జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకోబోతున్నట్లు వార్తలు వ‌స్తున్నాయి. జగన్ పథకం పేరును త‌న తాజా చిత్రానికి టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

జగన్ ప్రభుత్వ పథకాల్లో బాగా ప్రాచుర్యం పొందిన అమ్మ ఒడి పేరును మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ సినిమాకు పెట్టినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

also read :

-Advertisement-

Shriya Saran Latest Hot Photos, Stills, Images 2023

Viral Video : ఫూటుగా తాగి మండపంలోనే నిద్రపోయిన పెళ్లికొడుకు..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News