Telugu Flash News

Kiara Advani : కియారా అద్వానీ తల్లి కాబోతుందా? బాలీవుడ్ లో గుసగుసలు !

kiara advani

Kiara Advani  : బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి కాబోతుందా అంటే అవుననే అంటున్నాయి హిందీ మీడియా. ప్రస్తుతం ఈ బ్యూటీ సత్యప్రేమ్ కి కథ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా జైపూర్ లో ఆర్యన్ కార్తీక్ తో సందడి చేసింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో కియారా బేబీ బంప్‌తో కనిపిస్తుంది. చాలా మంది నెటిజన్లు కియారా జీ, ఏదైనా శుభవార్త ఉందా అని అడుగుతున్నారు. కియారా నిజంగా గర్భవతిగా ఉందా? లేక ఆమె వేసుకున్న డ్రెస్ చూసి అలా కనిపించిందా అనేది తెలియాల్సి ఉంది.

అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే కియారా వేసుకున్న డ్రెస్ చూసి.. నిజంగానే ప్రెగ్నెంట్ అయితే.. అది శుభవార్తే అని కొందరు అంటున్నారు. కియారా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. వీరి వివాహం జైపూర్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇటీవలే వెకేషన్‌ను పూర్తి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు.

మరో రెండు రోజుల్లో విడుదల కానున్న సత్యప్రేమ్ కి కథ సినిమాపై హిందీ జనాల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్లు ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నాయి. మరోవైపు ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతుండడంతో హిందీ ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది.

also read :

Samyuktha Menon New Hot Saree Stills 26.06.2023

Kamal Haasan : షర్మిలకు కారును గిఫ్ట్‌గా ఇచ్చిన కమల్‌ హాసన్

Uppal Skywalk : ఉప్పల్ స్కై వాక్ వీడియో చూశారా ? ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

 

Exit mobile version