Tuesday, May 14, 2024
Homerecipessesame prawns pakodi : నువ్వుల రొయ్యల పకోడీ.. వింటర్ లో వేడి వేడిగా తింటే..ఆహా ఏమి రుచి

sesame prawns pakodi : నువ్వుల రొయ్యల పకోడీ.. వింటర్ లో వేడి వేడిగా తింటే..ఆహా ఏమి రుచి

Telugu Flash News

sesame prawns pakodi కావలసిన పదార్థాలు :

  • రొయ్యలు – 1/2 kg
  • ఆయిల్ – తగినంత
  • తెల్ల నువ్వులు – 25 గ్రాములు
  • టమాటో సాస్ – 2 టేబుల్ స్పూన్
  • బియ్యం పిండి  – 5 టేబుల్ స్పూన్
  • కార్న్ ఫ్లోర్ – టేబుల్ స్పూన్
  • అల్లం వెల్లుల్లి ముద్ద – టీ స్పూన్
  • కారం – టీ స్పూన్
  • పెప్పర్ – పావు టీ స్పూన్
  • ఉప్పు – తగినంత

sesame prawns pakodi  తయారు చేయు విధానం :

రొయ్యలు పొట్టు తీసి శుభ్రంగా చేసి రొయ్యల్ని ఒక గిన్నెలో వేయాలి. అందులోని నువ్వులు, టమాటో సాస్ లో, బియ్యం పిండి , కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, మిర్యాల పొడి వేసి తగిన నీళ్లు చల్లు కలిపి ఉంచాలి. తర్వాత అన్ని కలిపి రొయ్యల్ని నూనెలో పకోడీలాగా దోర రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. వీటి మీద కొత్తిమీర చల్లి వేడివేడిగా వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి.

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News