Wednesday, May 15, 2024
Homerecipesmasala dondakaya curry : మసాలా దొండకాయ కర్రీ

masala dondakaya curry : మసాలా దొండకాయ కర్రీ

Telugu Flash News

masala dondakaya curry కావలసిన పదార్థాలు :

  • దొండకాయ – 1/2 కేజీ
  • కొబ్బరి, పల్లీలు, ధనియాలు, పుట్నాలు – 1/4 కేజీ
  • లవంగాలు – 3
  • దాల్చిన చెక్క – 2
  • పచ్చిమిర్చి – 10
  • నూనె – 100 గ్రాములు
  • ఉల్లిగడ్డలు – 2
  • కొత్తిమీర – కొంచెం
  • పసుపు – కొంచెం
  • ఉప్పు – తగినంత

masala dondakaya curry తయారు చేయు విధానం :

ముందుగా పల్లీలు, పుట్నాలు, ధనియాలు వేయించి మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత ఉల్లిగడ్డ,పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేయాలి. గిన్నెలో నూనె పోసి దానిలో పసుపు, దాల్చిన చెక్క,లవంగాలు, యాలుకలు వేసి తర్వాత దొండకాయలు వేసి 15 నిమిషాలు వేగనివ్వాలి. అవి మగ్గిన తర్వాత పల్లీలు, పుట్నాలు, ధనియాలు, కొబ్బరిపొడి ఆ తర్వాత అల్లం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయినాక తర్వాత గిన్నెను స్టవ్ మీద నుండి దించి పక్కన పెట్టాలి.

also read:

Moral Stories in Telugu : పులి – ఎలుగుబంటి కథ చదవండి

special stories : ఎవరి ఆలోచనలకు అందని సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ(RGV)

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News