Telugu Flash News

horoscope today telugu : 15-05-2023 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu

Horoscope Today, 15th may 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో కొంత మార్పులు కోరుకుంటారు. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహంగా ఉండే అవ‌కాశం ఉంది.. స్త్రీలతో తగాదాలు వ‌స్తాయి.. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకుంటారు.

వృష‌భం

ఈ రాశి వారికి తొంద‌ర‌పాటు వ‌ల్ల ప్ర‌య‌త్న‌కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండుట ఉత్త‌మం. ఆక‌స్మిక భ‌య‌ము, ఆందోళ‌న ఎక్కువ అవుతుంది.. శారీర‌కంగా బ‌ల‌హీనప‌డ‌తారు.

మిథునం

ఈ రాశి వారికి మాన‌సికాందోళ‌న ఏర్ప‌డుతుంది.. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ వ‌హించాల్సి ఉంటుంది. ప్ర‌య‌త్న‌కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి. చెడుప‌నుల‌కు దూరంగా ఉండుట ఉత్త‌మం. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో జాగ్ర‌త్త పాటించాలి.

క‌ర్కాట‌కం

ఈ రాశి వారికి విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు క్ర‌మంగా అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మించే ప్ర‌య‌త్నాలు చేస్తారు.. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లిసే ఛాన్స్ ఉంది.

సింహం

ఈ రాశి వారికి వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో కొంత‌ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ర‌హ‌స్య శ‌త్రువుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండుట ఎంతైన అస‌వ‌రం. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం చెందొద్దు.

క‌న్య

ఈ రాశి వారికి కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండును. ఆరోగ్యం గూర్చి శ్ర‌ద్ధ వ‌హించ‌డం ఉత్త‌మం. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉండుట చేయాల్సి ఉంటుంది.. ఆత్మీయుల స‌హాయ‌స‌హ‌కారాల‌కై స‌మ‌యం వెచ్చించడం ఉత్త‌మం.

తుల

ఈ రాశి వారికి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందే అవ‌కాశం ఎక్కువ‌. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో నిమ‌గ్న‌ల‌య్యే ఛాన్స్ కూడా ఉంది.. స్త్రీల మూల‌కంగా లాభం ఉంది. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి.

వృశ్చికం

ఈ రాశి వారికి ప్ర‌యాణాల్లో వ్య‌య‌ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం జ‌రుగుతుంది.. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందే ఛాన్స్ ఉంది.

ధ‌నుస్సు

ఈ రాశి వారికి అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. అకారణంగా క‌ల‌హాలేర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.. అన‌వ‌స‌ర భ‌యానికి లోన‌వుతారు. విద్యార్థులు చంచ‌లంగా ప్ర‌వ‌ర్తించే ఛాన్స్ ఉంది.. వ్యాపార రంగంలోని వారు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

మ‌క‌రం

ఈ రాశి వారు రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లించే అవ‌కాశం ఉంది.. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ఇతరుల‌కు ఉప‌క‌రించే ప‌నులు ఎక్కువ చేస్తారు.

కుంభం

ఈ రాశి వారు పిల్ల‌ల ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండుట అంత మంచిది కాదు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండుట వంటివి చేయాలి. మ‌నోద్వేగానికి గుర‌వుతారు. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్ని విధాలా శ్రేయ‌స్క‌రం.

మీనం

ఈ రాశి వారికి అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డుట మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఏర్ప‌డ‌తాయి. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండుట‌కు ప్ర‌య‌త్నించాల్సి ఉంటుంది.. దూర వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది.

also read :

Tirumala: ఏడాదిలోపు చిన్నారితో తిరుమల శ్రీవారి దర్శనం ఇలా చేసుకోండి..

Andhra Pradesh: చంద్రబాబుకు మరో ట్విస్ట్‌ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. లింగమనేని గెస్ట్‌ హౌస్‌ అటాచ్!

Telangana: తెలంగాణ అవతరణ వేడుకలకు సన్నద్ధం.. 21 రోజులపాటు నిర్వహణకు కసరత్తు

CBI Director: సీబీఐకి కొత్త డైరెక్టర్.. ఎవరీ ప్రవీణ్‌ సూద్‌ ?

 

 

Exit mobile version