Dandruff: చుండ్రు నివారణ కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- వేపాకును బాగా పులిసిన పెరుగుతో నూరి పేస్టులా చేసి తలకు బాగా మసాజ్ చేసి 2 గంటల తరువాత తలస్నానం, వారమునకు ఒకసారి చొప్పున నాలుగు వారములు చేసినచో చుండ్రు తగ్గిపోవును.
- వేపచెట్టు బెరడు పొడితో చేసిన కషాయమును తలకు పట్టించి తలస్నానము చేయలెను. ఆ విధముగా వారమునకు రెండు సార్లు చొప్పున 12 నెలలు చేసిన చుండ్రు నశించును.
- 5 కర్పూర బిళ్ళల పొడిని, 2 చెంచాల మెంతిపొడిని కొబ్బరి నూనెలో వేసి తలకు రాసుకొనిన తల దురదపెట్టదు. పేలు పట్టవు. చుండ్రు రాదు.
Cold Remedies: జలుబు తగ్గడానికి ఏం చేయాలి? ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి..!
Nutrition tips : ఆరోగ్య పరిపుష్టికి పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలు..!
remedies for piles : పైల్స్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం.. ఈ ఆయుర్వేద వైద్య చిట్కాలను పాటించండి..
-Advertisement-