అధిక బరువుతో బాధపడుతున్న వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. పలు రకాల జ్యూసులు తీసుకుంటే బరువు తగ్గడం ఖాయమని డైటీషియన్లు కూడా చెబుతున్నారు.
- ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. ఆరెంజ్ జ్యూస్‌లో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఆరెంజ్‌లో విటమిన్ సీ, పొటాషియం, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి.
- క్యారెట్ జ్యూస్ తీసుకుంటే విటమిస్ సీ, ఏ, కే లభిస్తాయి. అనేక ఖనిజాల మిశ్రమం బరువును తగ్గించేందుకు దోహదపడుతుంది.
- మధుమేహం, హృద్రోగంతో బాధపడుతున్న వారు సొరకాయ జ్యూస్ తీసుకుంటే మంచిది. బరువు కూడా తగ్గేలా చేస్తుంది.
- 92 శాతం నీరు కలిగిన పుచ్చకాయ జ్యూస్‌తో శరీరం హైడ్రేట్ అవుతుంది.
- కాన్బెర్రీ ఫ్రూట్స్‌తో చేసిన జ్యూస్ తాగితే ప్రోయాంతో పాటు సైనిడిక్స్ ఉంటాయి. మహిళలు నెలసరి సమయంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
also read :
karthika deepam: బాబోయ్ కార్తీక దీపం సీక్వెల్ కూడానా…