Homehealthఈ జ్యూసులు తాగి బరువు తగ్గిపోండి.. వేగంగా మార్పు గమనిస్తారు!

ఈ జ్యూసులు తాగి బరువు తగ్గిపోండి.. వేగంగా మార్పు గమనిస్తారు!

Telugu Flash News

అధిక బరువుతో బాధపడుతున్న వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. పలు రకాల జ్యూసులు తీసుకుంటే బరువు తగ్గడం ఖాయమని డైటీషియన్లు కూడా చెబుతున్నారు.

  1. ఆరెంజ్‌ జ్యూస్‌ తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుంది. ఆరెంజ్‌ జ్యూస్‌లో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఆరెంజ్‌లో విటమిన్‌ సీ, పొటాషియం, ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటాయి.
  2. క్యారెట్‌ జ్యూస్‌ తీసుకుంటే విటమిస్‌ సీ, ఏ, కే లభిస్తాయి. అనేక ఖనిజాల మిశ్రమం బరువును తగ్గించేందుకు దోహదపడుతుంది.
  3. మధుమేహం, హృద్రోగంతో బాధపడుతున్న వారు సొరకాయ జ్యూస్‌ తీసుకుంటే మంచిది. బరువు కూడా తగ్గేలా చేస్తుంది.
  4. 92 శాతం నీరు కలిగిన పుచ్చకాయ జ్యూస్‌తో శరీరం హైడ్రేట్‌ అవుతుంది.
  5. కాన్బెర్రీ ఫ్రూట్స్‌తో చేసిన జ్యూస్‌ తాగితే ప్రోయాంతో పాటు సైనిడిక్స్‌ ఉంటాయి. మహిళలు నెలసరి సమయంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

also read :

karthika deepam: బాబోయ్ కార్తీక దీపం సీక్వెల్ కూడానా…

urfi javed : ఈ బ్యూటీకి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వ‌డం లేదట‌..

Viral Video Today : అక్రమ మద్యం కేసులో రామచిలుక అరెస్టు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News