Friday, May 10, 2024
HometelanganaApsara Murder Case: అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ ?

Apsara Murder Case: అప్సర పోస్ట్ మార్టం రిపోర్ట్ ?

Telugu Flash News

Apsara Murder Case : అప్సర దారుణ హత్య హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అప్సర ప్రియుడు సాయికృష్ణ ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఉస్మానియా ఆసుపత్రిలో ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య నేతృత్వంలో అప్సర మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

అప్సర మృతికి తలకు బలమైన గాయమే కారణమని వైద్యులు ప్రాథమిక పోస్టుమార్టం నివేదికను పోలీసులకు అందించారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు సాయికృష్ణను కోర్టు రిమాండ్‌కు తరలించగా, పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

read more news :

Siddaramaiah : బస్ కండక్టర్ వేషంలో కర్ణాటక సీఎం 🚌🧙‍♂️

Robbery : దొంగతనానికి వచ్చి.. ఛార్జింగ్ పెట్టి.. ఫోన్ మర్చిపోయిన దొంగ 📱

 

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News