HomedevotionalHoroscope (03-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (03-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 3rd april 2023: Check astrological prediction for your zodiac signs

మేషం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులకు సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ రోజు ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు

వృషభం

ఈ రాశి వారికి కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్య ఒక దానికి ముగింపు పలికే ఛాన్స్ ఉంది. దగ్గర బంధువుల్లో ఒకరిద్దరికి ఆర్థికంగా సహాయం చేస్తారు.. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారంలో క్ర‌మంగా లాభాలు పెరుగుతాయి. ఐటి నిపుణులకు ఆఫర్లు వచ్చే అవ‌కాశం ఉంది.

మిథునం

ఈ రాశి వారు ఉద్యోగంలో అదనపు లక్ష్యాలను పొందుతారు.. వ్యాపారంలో బాగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకునే అవ‌కాశం ఉంది.. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందులో పాల్గొనే అవ‌కాశం ఎక్కువ‌. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళనక‌రంగా ఉంటుంది.

కర్కాటకం

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగు పడుతుంది. ఆర్థిక లావాదేవీలు మంచి ప్రయోజనాలను ఇచ్చే అవ‌కాశం ఉంది. పాజిటివ్ గా ఆలోచించడం ఉత్త‌మం. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం ఎంతో మంచిది

సింహం

ఈ రాశి వారికి రుణ సమస్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఎక్కువ‌. ఆరోగ్యం కొద్దిగా మెరుగ్గానే ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేసే అవ‌కాశం ఉంది.. వ్యాపారంలో భాగస్తులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.

-Advertisement-

horoscope today teluguకన్య

ఈ రాశికి చెందిన నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిపాటి మెరుగుదల కనిపించే అవ‌కాశం ఉంది.. ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం చాలా అవ‌స‌రం.

తుల

ఈ రాశి వారు ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు పాటిస్తారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. రుణ సమస్య తగ్గుముఖం పడుతుంది. బంధువులకు అండగా నిల‌బ‌డే ఛాన్స్ ఉంది.

వృశ్చికం

ఈ రాశి వారు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు తొందరపాటు ఏ మాత్రం మంచిది కాదు. కొన్ని విషయాలలో తప్పనిసరిగా ఓర్పు, సహనాలు అవసరం. దాంపత్య జీవితంలో పొరపచ్చాలు తలెత్తే అవ‌కాశం ఉంది.

ధనుస్సు

ఈ రాశ‌ఙ వారికి బంధువులతో ఇబ్బందులు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ‌. బంధు వర్గంలో పలుకుబడి పెరిగే ఛాన్స్ ఉంది.. మీ వల్ల మిత్రులు కొందరు లబ్ధి అయితే పొందుతారు. సహచరులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మకరం

ఈ రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. మిత్రుల సహాయంతో ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే ఛాన్స్ ఉంది.. ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు మంచి కబురు అందుతుంది. వాగ్దానాలకు హామీలకు ఇది సరైన సమయం అయితే కాదు

కుంభం

ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల మంచి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. షేర్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కొద్దిగా పని భారం పెరిగే అవ‌కాశం ఉంది.. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ నిపుణులు బాగా బిజీ అవుతారు.

మీనం

ఈ రాశి వారు ఉద్యోగపరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, మార్కెటింగ్, డీలర్ షిప్ వంటి వ్యాపారాల్లో లాభాలు క్ర‌మంగా పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికంగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది.. ప్రైవేటు ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Also read News :

Nagma: న‌గ్మాతో ల‌వ్ ఎఫైర్ గురించి స్పందించిన రేసుగుర్రం విల‌న్

Special Story : ఆ ఊరంతా ఉద్యోగులే.. సత్తా చాటుతున్న బంజారా గ్రామం

Upasana : నేను అందంగా లేక‌పోయిన డ‌బ్బుల కోస‌మే చ‌ర‌ణ్ న‌న్ను పెళ్లి చేసుకున్నాడ‌ని అన్నారు: ఉపాస‌న‌

MLC Kavitha On Modi : డిగ్రీ లేని వ్యక్తికి దేశంలోనే అత్యంత పెద్ద ఉద్యోగమా? కవిత విమర్శలు!

Viral Video : బైక్‌పై ముందో యువతి, వెనకో యువతి.. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఫీట్లు!

Rashmika: విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి బ్రేక‌ప్ చెప్పిన ర‌ష్మిక‌.. కొత్త హీరోతో రిలేష‌న్‌లో నేష‌న‌ల్ క్రష్ ..!

Salman Khan: అంద‌రి ముందే హీరోయిన్‌కి స‌ల్మాన్ ముద్దులు.. అనంత‌రం మూతి తుడుచుకున్న కండ‌ల వీరుడు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News