HomecinemaSalman Khan: అంద‌రి ముందే హీరోయిన్‌కి స‌ల్మాన్ ముద్దులు.. అనంత‌రం మూతి తుడుచుకున్న కండ‌ల వీరుడు

Salman Khan: అంద‌రి ముందే హీరోయిన్‌కి స‌ల్మాన్ ముద్దులు.. అనంత‌రం మూతి తుడుచుకున్న కండ‌ల వీరుడు

Telugu Flash News

Salman Khan: బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఐదు ప‌దుల వ‌య‌స్సులోను కుర్ర హీరోల‌కి పోటీనిస్తూ సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా చేస్తుండ‌గా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే స‌ల్మాన్ ఖాన్ తాజాగా శ్రీలంకకు చెందిన బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ముద్దులు పెట్టి ఆ త‌ర్వాత మూతి తుడుచుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, ఇందులో జాక్వెలిన్ కి వరుసగా రెండు సార్లు ముద్దు పెట్టారు స‌ల్మాన్ ఖాన్.

అనంత‌రం ప‌క్క‌కు వెళ్లి తన పెదాలను టీ షర్ట్ కి తుడుచుకున్నారు. ఆమె బుగ్గ మీద ఉన్న మేకప్ తన పేదలకు అంటుకోవడం వల్ల సల్మాన్ ఇలా పెదాలను తుడుచుకున్నాడేమోన‌ని అంద‌రు భావిస్తున్నారు. ఏది ఏమైన వీరు ఇద్ద‌రు ఇలా ర‌చ్చ చేయ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సల్మాన్, జాక్వెలిన్ ఇద్దరూ కరోనా లాక్ డౌన్ సమయంలో ఫార్మ్ హౌజ్ లో క‌లిసి ఉండ‌డంతో డేటింగ్ లో ఉన్న‌ట్టు అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం సాగింది.

also read:

Viral Video : ఇదేందయ్యా ఇదీ.. ఎండిపోయిన చేపపై నీరు పోయగానే బతికేసింది!

Nabha Natesh Latest Photo gallery, Photoshoot, Images 2023

-Advertisement-

 

Horoscope (02-04-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News