HomegalleryYS Sharmila son Engagement Photos, Video | షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన జగన్‌

YS Sharmila son Engagement Photos, Video | షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి హాజరైన జగన్‌

Telugu Flash News

YS Sharmila son Engagement Photos, Video

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం కార్యక్రమం జనవరి 18, 2024 న జరిగింది. గురువారం సాయంత్రం గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ నిశ్చితార్థ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి కూడా హాజరయ్యారు.

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News