HomecinemaAkhil: అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి అసలు కార‌ణం చెప్పిన వేణు స్వామి

Akhil: అఖిల్ సినిమాలు ఫ్లాప్ కావ‌డానికి అసలు కార‌ణం చెప్పిన వేణు స్వామి

Telugu Flash News

Akhil: అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్ మంచి హిట్ అవుతుంద‌ని భావించ‌గా, అంది కూడా బోల్తా కొట్టింది. సరైన కథ, ఆకట్టుకునే సన్నివేశాలు లేకపోవడంతో ఈ మూవీ కూడా డిజాస్ట‌ర్ కాతాలో చేరింది. సినిమా కోసం అఖిల్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డా కూడా ఉప‌యోగం లేకుండాపోయింది.

అయితే ఇలా వ‌రుస ఫ్లాపులు అఖిల్‌ని ప‌ల‌క‌రిస్తున్న నేప‌థ్యంలో అఖిల్ జాతకంలో ప్రధానంగా నాగదోషం ఉందని ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. నాగ దోషం ఉన్నప్పుడు ఇతరుల సలహాలు మిస్ ఫైర్ అవుతాయి అని, అందుకే ఎవరి సూచ‌న‌లు తీసుకోకుండా అఖిల్ తన సొంత నిర్ణయాలతోనే సినిమాలు చేసుకుంటే మంచిద‌ని సూచించాడు.

అఖిల్ జాతకంలో చంద్రుడు నీఛంలో ఉన్నాడ‌నని తెలియ‌జేశాడు. అలాగే తల్లి చంద్రుడికి.. తండ్రి సూర్యుడికి సంకేతం అని చెప్పిన వేణు స్వామి.. చంద్రుడు నీఛంలో ఉన్నప్పుడు అమల ప్రమేయం అఖిల్ కి ఏమాత్రం కలసిరాదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇవన్నీ జాతకపరమైన అంశాలే త‌ప్ప‌… వ్యక్తిగత అంశాలు కాదు అని కూడా ఆయ‌న తెలియ‌జేశారు.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News