HomecinemaVarsha : కెరీర్ మొద‌ట్లో వ‌ర్ష‌ని కూడా అంత‌గా ఇబ్బంది పెట్టారా..!

Varsha : కెరీర్ మొద‌ట్లో వ‌ర్ష‌ని కూడా అంత‌గా ఇబ్బంది పెట్టారా..!

Telugu Flash News

jabardasth Varsha: జ‌బ‌ర్ధ‌స్త్ షోతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన క‌మెడీయ‌న్స్ లో వ‌ర్ష కూడా ఒక‌రు. జబర్దస్త్ లోకి రాక ముందు వర్ష కొన్ని సీరియల్స్ లో నటించడం జరిగింది. సినిమాల్లో కూడా నటిగా నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేసిందట.

ఆ సమయంలో కొంతమంది దర్శకులు వర్షకి సినిమా పేరుతో చుక్కలు చూపించారని, ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడిందట. ఎక్స్ పోజింగ్ చేయమంటూ చాలా ఒత్తిడి చేశారని ఆమె త‌న ఆవేదనను వ్యక్తం చేసిందట.

వ‌ర్ష‌ని ఒక సినిమాకే కాదు, రెండు, మూడు సినిమాల్లో కూడా ఇలానే చేయాలంటూ ఒత్తిడి తెచ్చారట. అందాలను చూపించాలని అనడంతో ఆమె అవకాశాలను కూడా వదులుకుందట. అయితే తన టాలెంట్ తో జబర్దస్త్ లో అవకాశాలను దక్కించుకుని సక్సెస్ అయ్యింది.

ఇమ్మాన్యుయేల్ తో క‌లిసి చేసిన స్కిట్స్ వ‌ర్ష‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. మొత్తానికి వ‌ర్ష వర్ష రాజీ పడకుండా తన టాలెంట్ తో పైకొచ్చిందన్నమాట. కాగా, ఇటీవ‌ల చాలా మంది గ‌తంలో జ‌రిగిన అనుభ‌వాల‌ని మీడియా ముందు వివరిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

also read:

IND vs AUS : టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్‌ ఇదే..

-Advertisement-

Viral Video : టర్కీలో భూకంపం వచ్చే ముందు పక్షుల అరుపులు చూశారా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News