Sunday, May 12, 2024
Homecinemavarasudu telugu movie trailer | వారసుడు తెలుగు ట్రైలర్

varasudu telugu movie trailer | వారసుడు తెలుగు ట్రైలర్

Telugu Flash News

తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ తాజా తెలుగు చిత్రం వారసుడు (varasudu) , ఇది వరల్డ్ వైడ్ గా ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది . విజయ్ కెరీర్‌లో మొదటి ద్విభాషా చిత్రం కానుంది. అయితే ఈ సినిమా ని ఇండియా మొత్తంగా విడుదల చేస్తున్నారు.తలపతి విజయ్ మాస్ మరియు యాక్షన్ మూవీస్ నుండి బయటికి వచ్చి ఈ సారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రానున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది . ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు చెప్పిన ప్రకారం,ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయినప్పటికీ వారసుడు నిస్సందేహంగా అభిమానులకు సంబంధించిన అన్ని అంశాలను కలిగి ఉంటుంది. ఈరోజు, వారసుడు తెలుగు సినిమా అధికారిక ట్రైలర్ విడుదలైంది .

వారసుడు తెలుగు ట్రైలర్‌ని ఇక్కడ చూడండి.



also read :

‘Varisu’ Tamil Movie Official Trailer | Thalapathy Vijay

AP CM JAGAN : టీడీపీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన సీఎం జగన్..

-Advertisement-

See More / Read More

Follow Us

RELATED ARTICLES

Latest News