HomecinemaUpasana baby bump : చ‌రణ్ బ‌ర్త్ డే పార్టీ.. ఉపాస‌న బేబి బంప్ లుక్.. ఫోటోలు వైర‌ల్

Upasana baby bump : చ‌రణ్ బ‌ర్త్ డే పార్టీ.. ఉపాస‌న బేబి బంప్ లుక్.. ఫోటోలు వైర‌ల్

Telugu Flash News

Upasana baby bump : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‏గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) మార్చి 27న త‌న పుట్టిన రోజుని గ్రాండ్ గా జ‌రుపుకున్నారు. ఈ బ‌ర్త్ డే చ‌ర‌ణ్‌కి చాలా ప్ర‌త్యేకం అని చెప్పాలి.ఆయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అందుకోగా, మ‌రి కొద్ది రోజుల‌లో తండ్రి ప్ర‌మోష‌న్ కూడా అందుకోబోతున్నాడు. తన జీవితానికి తన భార్య ఉపాసన ఎంతో లక్కీ అని… అలాగే పుట్టబోతున్న బిడ్డ కూడా తనకు చాలా లక్కీ అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చ‌ర‌ణ్ చెప్పుకురావ‌డం మ‌నం చూశాం. అయితే గ‌త అర్ధ‌రాత్రి చ‌ర‌ణ్ త‌న బ‌ర్త్ డే పార్టీని ఓ రేంజ్‌లో సెల‌బ్రేట్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది.

రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే వేడుక‌లో టాలీవుడ్ నటీనటులు.. దర్శకనిర్మాతలు పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున ఫ్యామిలీ సందడి చేయ‌గా, నాగచైతన్య, అఖిల్ తోపాటు.. అమల.. నాగార్జున క‌లిసి ఫొటోకి పోజులిచ్చారు. విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ దంపతులు, మంచు మనోజ్ దంపతులు, మంచు లక్ష్మి, శ్రీకాంత్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత అభిషేక్ అగర్వాల్, విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థ్‌తో పాటు మెగా కుటుంబసభ్యులు అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ఉపాసన తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే ఈ వేడుక‌లో చరణ్ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ధరించగా, ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న ఉపాసన బ్లూ కలర్ డ్రస్ లో బేబి బంప్‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది.

Upasana Baby Bump photos Upasana Baby Bump photos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News