24/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.
మేషం
ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం చేయాలి. కుటుంబ విషయాలు అంత సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. . కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.
వృషభం
ఈరోజు వీరు నూతన కార్యాలను ప్రారంభించే అవకాశం ఉంది. మానసిక ఆనందం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఏ రంగంలోనైనా గొప్ప విజయానికి అవకాశం ఉంటుంది. మీరు ప్రముఖ వ్యక్తులను కలుస్తారు. మానసిక ఆనందం పొందే ఛాన్స్ ఉంది.మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం
ఈరోజు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో వాదించకుండా జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. రుణప్రయత్నం ఫలిస్తాయి.. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. .వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధల తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
కర్కాటకం
ఈరోజు వీరు నూతన గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరే అవకాశం ఉంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది.. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
సింహం
ఈ రోజు వీరు మానసిక ఆందోళనలను ఎదుర్కొంటారు. మీరు ఊహించని విధంగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎక్కువగా లభిస్తాయి. అనవసర భయం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు.కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
కన్య
ఈరోజు వీరు ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా లాభిస్తాయి.. మానసిక ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో మెలకువలు పాటించాలి.రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల
ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు. మనసులో అశాంతి నెలకొంటుంది. కెరీర్‌కు మద్దతు ఇచ్చే ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పని సరి . బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
ఈరోజు వీరు వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి కలుగతుంది. . కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచే చేసే ఛాన్స్ ఉంది.మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
ధనస్సు
ఈ రోజు వీరు కుటుంబం మరియు స్నేహితులతో, విందు మరియు వినోదాన్ని ఆనందిస్తారు. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.
మకరం
ఈరోజు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. స్త్రీల విషయాలలో సమస్యలు ఉంటాయి. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందోద్దు. .వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. ఆకస్మిక ధననష్టం కలుగుతుంది.అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించకూడదు.
కుంభం
ఈరోజు స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త పాటించాలి. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు.ఆకస్మిక ధననష్టం కలిగుతుంది..అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం
కొందరి వల్ల సమస్యలు ఎదురవుతాయి. కీలక విషయాలు, వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించాలి. ఎవరైన సూచనలను తీసుకోవడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివారాధనతో ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంది.విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
also read :
Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?
Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!
Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?
KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?
KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !
Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..
benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష లను ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ?