23/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.
మేషం
ఈ రోజు, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ మానసిక బలాన్ని కాపాడుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ధారించుకోవాలి . కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో పురోగతి తప్పక ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
వృషభం
ఈరోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడూ లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు. మొహమాటాన్ని వదిలి శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు.అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మిథునం
ఈ రోజు ఈ రాశివారు సకాలంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఒత్తిడిని జయించి ముందుకు సాగిస్తారు. కొన్ని పనుల విషయంలో అధిక శ్రమ తప్పక పడాల్సి ఉంటుంది. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం మంచిది. కొంత అలసట పొందుతారు.పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.
కర్కాటకం
ఈరోజు ఈ రాశివారు అధిక శ్రమ చెందుతారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. కీలక సమయాల్లో ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు.అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు.
సింహం
ఈరోజు ఈ రాశివారు బంధువులతో శుభకార్యాల్లో ఎంతో సంతోషంగా పాల్గొంటారు. నిర్ణీత గడువులోగా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పని తీరుతో ప్రశంసలను పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
కన్య
ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సామాజిక సమావేశాలు మరియు వినోద కార్యకలాపాలలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు అంచనాలను పొందుతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపే ఛాన్స్ ఉంది.వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
తుల
ఈ రోజు ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ఆటంకాలు ఎదురైనా మానసికంగా దృఢంగా ఉంటారు. . శుభవార్త పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది.అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చికం
ఈరోజు ఈ రాశివారు ముఖ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఛాన్స్ ఉంది. మానసిక బలం తగ్గకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారంలో అపకీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి.సంతోషంగా కాలంగా గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
ధనస్సు
ఈరోజు ఈ రాశివారు ఒత్తిడిని అధిగమించి కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను పొందుతారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఊహించన కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.
మకరం
ఈరోజు ఈ రాశివారు బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించక తప్పదు. కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా ముందుకు అడుగులు వేస్తారు. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడిపే ఛాన్స్ ఉంది.అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
కుంభం
ఈ రోజు ఈ రాశివారు అధికంగా శారీరక శ్రమ పొందుతారు. మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది . చేయని తప్పులకు నిందపడుతుంది. బంధువులతో వాదనలకు దిగడం వలన కలహాలు ఏర్పడే అవకాశం ఉంది.ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మీనం
ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తలను వింటారు. చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేసే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. చెడు వార్తలు వినాల్సి వస్తుంది.అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
also read :
Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?
Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!
Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?
KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?
KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !
Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..
benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష లను ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ?