Telugu Flash News

today rasi phalalu in telugu : 18/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

horoscope today in telugu

today rasi phalalu in telugu on 18/08/2023 check your horoscope today in telugu..

మేషం rasi phalalu

అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. నూత‌న కార్యాల‌కు ఆటంకాలున్నా స‌త్ఫ‌లితాలు పొందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. ఈరోజు ఈ రాశి వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉండే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా గడప‌డం వంటివి చేస్తారు. రుణబాధలు తొలగిపోవ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాల‌కై వేచి ఉంటారు. దైవ‌ద‌ర్శ‌నం ల‌భిస్తుంది.

వృష‌భం

ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఈరోజు వీరికి కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త‌లు వ‌హించాలి. రుణప్రయత్నాలు సులభంగా ఏర్ప‌డ‌తాయి. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు రావ‌డం వ‌ల‌న ముఖ్య‌మైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య బాధ‌ల వ‌ల‌న బ‌ల‌హీనుల‌వుతారు. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది.

మిథునం rasi phalalu

నూతన వస్త్రాలు, వాహనాలు, ఆభరణాలు మరియు లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనం లాభిస్తుంది. శుభవార్త వింటారు. ఈ రోజు వారు తమ వృత్తి మరియు ఉద్యోగ రంగాలలో ఓపికగా ఉండాలి. బంధు మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తపడటం మంచిది. వృధా ప్రయాణాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి. బంధువులు, స్నేహితులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు.

rasi phalalu today horoscope

క‌ర్కాట‌కం

సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ‌సంతోషాలు అనుభ‌విస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. చేపట్టిన పనులు కొద్దిగా వాయిదా వేస్తారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం సాధిస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. ధైర్య‌సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ యోగ‌ముంటుంది.

సింహం rasi phalalu

బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌నలాభంతో రుణ బాధ‌లు తొల‌గిపోతాయి.ఈరోజు వీరు ప్రయత్నకార్యాలు ఫలించే అవకాశం ఉంది.. గృహంలో జరిగే మార్పులు కొంత‌ సంతృప్తినిస్థాయి. ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ‌త్రు బాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

క‌న్య

సంతోషంగా కాలం గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. కుటుంబ ప‌రిస్థితి సంతృప్తిక‌రంగా ఉంటుంది. తోటివారి ప్ర‌శంస‌లందుకుందురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. ఈరోజు వీరికి ప్రయాణాల్లో మెలకువ పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రయత్న కార్యాల్లో కొంత‌ ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన స‌మ‌సిపోతుంది. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ఆర్థికంగా బ‌ల‌పడుతారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందెద‌రు.

తుల rasi phalalu

తోటివారితో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట మంచిది. వ్యాపార మూల‌కంగా ధ‌న న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి.ఈ రోజు వీరు రుణలాభం పొందే అవకాశం ఉంది.. ఎలర్జీతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, కాబ‌ట్టి జాగ్ర‌త్త‌లు పాటించాలి. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి. వృధా ప్ర‌యాణాలెక్కువ చేస్తారు. కుటుంబ విష‌యాలందు అనాస‌క్తితో వుంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం.

వృశ్చికం

రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లించును. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సికాందోళ‌న చెందుతారు. ఈరోజు వీరికి సంపూర్ణ ఆరోగ్యం క‌లుగుతుంది.. స్థిర నివాసం ఏర్ప‌డ‌తుంది. చేప‌ట్టిన ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేస్తారు స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లుండును. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

ధ‌నుస్సు

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలున్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. వీరికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు క‌లుగుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విదేశయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకుండా ఉండాలి. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. ఆక‌స్మిక ధ‌న వ్య‌యం అయ్యే అవ‌కాశం. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు.

మ‌క‌రం

అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. వీరు శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. ఆకస్మిక ధనలాభంతోసంతోషంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతం అవుతారు. విందులు, వినోదాల్లో విరివిగా పాల్గొంటారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర‌వేర‌తాయి. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. ఆక‌స్మిక ధ‌న వ్య‌యం అయ్యే అవ‌కాశం. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. రుణ ప్ర‌య‌త్నాలు చేస్తారు.

కుంభం

ఇత‌రుల‌చే గౌర‌వింప‌బ‌డే ప్ర‌య‌త్నంలో స‌ఫ‌ల‌మ‌వుతారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా లేనందున మాన‌సికాందోళ‌న చెందుతారు. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. బంధు, మిత్రులు కలవ‌డం, . శుభవార్తలు విన‌డం జ‌రుగుతుంది. ప్ర‌తి ప‌ని ఆల‌స్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

మీనం

ఆకస్మిక ధ‌న‌లాభ‌యోగ‌ముంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాదలుంటాయి. ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవ‌డం బాధిస్తుది.. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఏర్ప‌డుతుంది. అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

Exit mobile version