11/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.
మేషం – rasi phalalu
ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త లు వహించాలి. దైవ దర్శనం చేసుకోవడం మంచిది. ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
వృషభం
ఈ రాశి వారికి అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు అశాంతిని ప్రదర్శించవచ్చు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. స్త్రీలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ పెడతారు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం
మిథునం – rasi phalalu
ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనడం వలన సంతోషంగా ఉంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
కర్కాటకం
విదేశయాన ప్రయత్నాలు సఫలం అవుతాయి . అనారోగ్య బాధలు ఎక్కువ ఉంటాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనవసర వ్యయప్రయాసలు చేస్తారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
సింహం
ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. శతృబాధలు దూరం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
కన్య
విందులు, వినోదాలకు దూరంగా ఉండటం ఎంతైన అవసరం . ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. . మానసిక ఆందోళనతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్నకార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేపడతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
తుల
చేసే ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చికం
ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి అవసరం. అనవసర ఖర్చుల గురించి ఆందోళనలు తలెత్తుతాయి. ఇతర దేశాలకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది . ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహిస్తారు. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతివిషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు.
ధనుస్సు – rasi phalalu
అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విమర్శలకు ఎక్కువగా లోనవుతారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. రుణప్రయత్నాలు ఫలిస్తారు. పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.
మకరం
బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. విహార యాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్యం విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.
కుంభం
నూతన కార్యాలు ఆలస్యంగా మొదలు పెడతారు. అల్పభోజనం వల్ల అనారోగ్యం బాగుంటుంది. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం – rasi phalalu
ఆకస్మిక ధనలాభయోగం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు చాలా ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు అందరు కలుస్తారు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
also read :
Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?
Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!
Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?
KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?
KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !
Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..
benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష లను ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ?