Homehoroscopetoday rasi phalalu in telugu : 10/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

today rasi phalalu in telugu : 10/08/2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

10/08/2023 ఈ రోజు రాశి ఫలాలు : Get your daily horoscope of astrological insights with today’s rasi phalalu in Telugu for 2023. Check out your horoscope today in Telugu and discover what the stars have in store for you: roju vari rasi phalalu 2023. Stay updated with Rashi Phalalu today in Telugu and uncover Rashi Phalalu today in Telugu, offering guidance and predictions for your zodiac sign in 2023.

మేషం

ఈ రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. ఒక విషయంలో మీ పనితీరును చాలామంది మెచ్చుకుంటారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఎక్కువ. కొంత అప్రమత్తత వ‌హించాల్సిన అవసరం ఉంటుంది. ఇష్టదైవ సందర్శనం చేసుకోవటం ద్వారా ఈ రాశివారికి కొంత‌ మేలు కలుగుతుంది. రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

వృషభం

వృషభ రాశివారు ఈ రోజు ఉత్సహంగా ఉంటారు. తోటివారిని కలుపుకొని పనులు త్వరగా పూర్తి చేస్తారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సందర్భాలు థ్రిల్‌గా ఉండటమే కాకుండా ఉత్తేజాన్ని కూడా కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు మీకు అండగా ఉంటాయి. అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

మిథునం

మిథున రాశివారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వ‌స్తాయి.. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. ఆరోగ్యం జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి.

rasi phalalu today horoscope

కర్కాటకం

కర్కాటక రాశివారికి ఈ రోజు కాస్త ఇబ్బందికర ప‌రిస్థితి ఉంటుంది. ముఖ్య వ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. కీలక విషయాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచింది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

-Advertisement-

సింహం

సింహరాశి వారికి ఈ రోజు చాలా లాభాదయకంగా ఉంటుంది. ప్రయత్నకార్యసిద్ధి ఫ‌లిస్తుంది.. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా ఉంటారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

కన్య

కన్య రాశి వ్యక్తులు ఈరోజు సానుకూల ఫలితాలను అనుభవిస్తారు. ఉత్తేజకరమైన వార్తలు వేచి ఉన్నాయి. కుటుంబ వాతావరణం సామరస్యపూర్వకంగా ఉండటమే కాకుండా పెద్దలతో దృఢమైన బంధాన్ని కలిగి ఉంటుంది. బుద్దిబలంతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్నిపనులు చెడిపోతాయి.

horoscope today in telugu

తుల

తులారాశికి ఈరోజు అనుకూలమైన రోజు ఉంటుంది, సామాజిక గుర్తింపు మరియు కీర్తి పెరుగుతుంది. కుటుంబసభ్యుల మాటకు విలువ ఇస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు ఎక్కువ‌. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మంచిది. అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేసి విజయం సాధిస్తారు. బంధువులతో మాటపట్టింపులకు పోకుండా ఉండాలి. ఆచితూచి వ్యవహరించటం వ‌ల‌న మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనచింత ఉండదు. సమాజంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ రంగాల్లో శుభఫలితాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వతంత్ర ఎంపికలు చేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు విజయానికి బాటలు వేస్తాయి. ధర్మసిద్ధి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మకరం

మకర రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదుర్కొంటారు. వారు తమ కొనసాగుతున్న ప్రయత్నాలలో ఆశించిన ఫలితాలను సాధించడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తారు. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవ‌డం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది.

కుంభం

ఇది కుంభ రాశికి అనుకూలమైన దశగా పరిగణించబడుతుంది. ప్రారంభించిన పనులు అప్రయత్నంగా ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదిస్తారు. కుటుంబంలో కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్న‌ప్ప‌టికీ ధైర్యంగా ఉండాల్సి ఉంటుంది.. ఇష్టదైవ ప్రార్ధన చేయటం మీకు మరింత మేలు చేస్తుంది. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

మీనం

మీనరాశి వ్యక్తులు ఈరోజు మిశ్రమ ఫలితాలను అనుభవిస్తారు. వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలలో విభిన్న వాతావరణానికి అవకాశం ఉంది. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన చేసుకోవటం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

also read :

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

Ramayanam : రామాయణం.. శ్రీరాముని రమణీయ చిరస్మరణీయ కావ్యం చదివి తరించండి..!

Ashwathama : అశ్వత్థామ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడా?

KALKI : కల్కి అవతారం కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు? కలియుగంలో ఇంకా సజీవంగా ఉన్నది ఎవరు?

KALKI : కల్కి ఎవరు? కల్కి అవతారం గురించి తెలుసుకోండి !

Goddess Lakshmi: అష్టలక్ష్మీ అమ్మవారి రూపాల వెనక ఉన్న విశిష్టతలు ఇవే..

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News